Hudební video

Hudební video

Kredity

PERFORMING ARTISTS
Ranjith
Ranjith
Performer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Performer
Divya
Divya
Performer
Mahesh Babu
Mahesh Babu
Actor
COMPOSITION & LYRICS
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter
Thaman S.
Thaman S.
Composer

Texty

నీ స్టైలే చకస్స్ నీ స్మైలే ఖలాస్
నీ ఎనకే క్లాసు మాసు డాన్స్ ఏ
Hey, hey, hey
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే
హే తడక్ తడక్ అని దెతది దెతది
దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్
నడుము తదిమెసా
హే ఫటక్ ఫటక్ అని గుప్పెడు గుండెని
కొరుక్ కొరుక్కుని నువ్ నమిలేసావ్ హో-హో
ఈ ఫ్రెంచ్ ఫిడెల్ జర దేఖ్ రే హో-హో
నీ తళుకు బెలుకు ఎహె సూపరే హో-హో
హే కిక్కు లేని లైఫు అంటే ఉప్పు లేని పప్పు చారు
కిస్సు లేని జంట దీన్ని ఒప్పుకోరే కుర్రకారు
ఏక్ పప్పి దే
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే
హే తడక్ తడక్ అని దెతది దెతది
ఢడక్ ఢడక్ దిల్ పచడి పచడి చేసావ్ (హే చేసావ్)
నడుము తడిమేసా (తడిమేసా)
ఉండు సూది ఉన్నది గుచ్చుకోవడానికి
గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికి
మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వదానికే
ఆది పడి పడి దొర్లెను చూడే
తేనె లాంటి పిల్లాడే వేలు పెట్టి చూడకే
తిమ్మిరగానందిలే ఊ-ఊ ఊ-ఊ
ఏం జరగనివ్వు పర్లేదులే ఊ-ఊ
నిన్నదాకా లొల్లి పెట్టి ఇప్పుడంటే సుప్పనాథి
ఆడ పిల్లా బైట పడితే అల్లరల్లరవుతదేటి
ఓసి నా తల్లో నీ స్మైల్ ఏ ఖల్లాస్
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే
ఖలాస్ ఓ ఏ చకాస్ ఖలాసే ఖలాసే హే, హే, హే
అరె బొట్టు ఉన్నది రెగిపోవడానికే
చీరకట్టు ఉన్నది జారిపోవడానికే
నువ్వు చూడాడానికే చిందులేయడానికే
ఈ కిటకిట పరువం నీకే
ఈడు ఎందుకున్నది గోల చెయ్యడానికే
గోడదూకడానికే ఊ-ఊ ఊ-ఊ
హే విదియ తదియలింక దెనికే ఊ-ఊ
హే విల్లు వంటి వాళ్ళు నాది భల్లు మంటూ విరుచుకోరా
ఒంపుసొంపులోన ఉంది పాలధార పంచదార
ఏకమేసేయ్రో నీ స్మైల్ ఏ ఖల్లాస్
ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే
ఇటు రాయే గొడవ గొడవాయే హే
హే తడక్ తడక్ అని దెతది దెతది
ఢడక్ ఢడక్ దిల్ పచడి పచడి చేసావ్ (హే చేసావ్)
నడుము తడిమేసా నీ స్మైల్ ఏ ఖలాస్
Written by: Bhaskara Bhatla, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...