Μουσικό βίντεο
Μουσικό βίντεο
Συντελεστές
PERFORMING ARTISTS
Haricharan
Performer
B. Ajaneesh Loknath
Performer
COMPOSITION & LYRICS
B. Ajaneesh Loknath
Composer
Vanamali
Songwriter
Στίχοι
దమ్దరె దమ్దరె
దమ్‌దారే దమ్‌దారే దమ్‌ద
దమ్‌దరె దమ్ దమ్‌దరె
Dare dam dam dam
(డమడరె డమడరె)
(దందరే దందరే దంద)
(డమ్దరె దమ్ డమ్దరె)
(dare dam dam dam)
ఎన్నెన్ని ఆశలు
అడుగడుగున ఈ కాలేజ్ లో
Campus lo fight lu
Coffee shop treat lu
సాగీలే
సరదలలో ఈ రోజులు
ఫ్రెండ్‌షిప్ కై పరుగులు
(డమడరె డమడరె)
(దందరే దందరే దంద)
(డమ్దరె దమ్ డమ్దరె)
(dare dam dam dam)
Oh-oh-oh-oh, oh-oh-oh
Oh-oh-oh-oh, oh-oh-oh
Oh-oh-oh, oh-oh-oh-oh, oh-oh-oh- oh
వన్ బై ఫోర్ ల కలిసింది స్నేహం
క్యాంటీన్ చాయ్ల
అట్టెండెన్స్ తగ్గి పోకుండా
ఉండిగా ప్రాక్సీ ఫార్ములా
సూపర్స్టార్ ఫర్స్ట్ షో కి మాకు
మాస్ బంక్ మంత్రం ఉంది
ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల
ఎక్స్పీరియన్స్ ఎన్తెంతో పెరిగింది
(వన్ బై ఫోర్ లో కలిసింది స్నేహం)
క్యాంటీన్ చాయిల
(అటెండెన్స్ తగ్గి పోకుండా)
ఉండిగా ప్రాక్సీ ఫార్ములా
(సూపర్స్టార్ ఫస్ట్ షో కి మాకు)
మాస్ బంక్ మంత్రం ఉంది
(ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల)
(ఎక్స్పీరియెన్స్ ఎంతెంతో పెరిగింది)
(డమడరె డమడరె)
(దందరే దందరే దంద)
(డమ్దరె దమ్ డమ్దరె)
(dare dam dam dam)
Ooh-ooh-ooh
(ఎన్నెన్ని ఆశలు)
నిన్ను చూస్తుంటే మా మనసులో
(ఆ చిలి నవ్వులో)
(పడిపోయా చూపులో)
ఓ మీరా
(మా అందరి కల నీవేగా)
మా ఎదలో నివేగా
ఊహ్-ఊహ్
హే సాలా, తాసిన అలవ
(బ్రాంచుల్లోన తేదలు ఉన్న)
బ్యాచ్ ఒక్కటే
మచ్చా అన్నా మామా అన్నా
ఫ్రెండ్‌షిప్ ఒక్కటే
(సాధించాలా నుండేదో హీట్)
(ఏం చేయాలో డౌటు)
(కాలేజ్ లైఫ్ లో చదువు లైట్)
ఫుల్ టైమ్ మేము కొడతాము లే సైటు
(డమడరె డమడరె)
(దందరే దందరే దంద)
(డమ్దరె దమ్ డమ్దరె)
(dare dam dam dam)
వూహ్
Written by: B. Ajaneesh Loknath, Vanamali


