Στίχοι

రాజాయ నమః గజరాజాయ నమః
రూపాయ నమః ధన రూపాయ నమః
కోరాను నీ శరణం
పట్టాను నీ చరణం
రాజేంద్రుడి జేబు నింప పరుగున రారా
రాజాయ నమః గజరాజాయ నమః
రూపాయ నమః ధన రూపాయ నమః
నిన్నటి దాకా నేనో నీరుద్యోగిని
కొంపా గోడు లేని టపాం గుత్తిని
నీ దయ తెస్తుందయ్యా నాకు fateని
ఇకపై అవుతానయ్యా రాజ రాజుని
లేమికి చెప్తా ta-ta
నేనే బిర్లా టాటా
రావే డబ్బుల మూట
రోజూ ఇస్తా बेटा
Five star hotelలో party ఇస్తా
రాజాయ నమః గజరాజాయ నమః
రూపాయ నమః ధన రూపాయ నమః
చంద్రుడి మీదో swimming pool కట్టనా
జలకాలాడుతుంటే jam పెట్టనా
Foreign చెరుకు గడలు
Taste చెయ్యవా
బాదం హల్వా మీద
కరుణ చూపవా
ఇదిగో టూటీ ఫ్రూటీ
తినవే मोटी मोटी
కొబ్బరి బోండాంమిస్తా
రావే naughty naughty
Sweet-u sweet-u వెలగ పళ్ళు
సిద్ధం చేస్తా
రాజాయ నమః గజరాజాయ నమః
రూపాయ నమః ధన రూపాయ నమః
కోరాను నీ శరణం
పట్టాను నీ చరణం
రాజేంద్రుడి జేబు నింప పరుగున రారా
Written by: Bhuvana Chandra, Sv. Krishna Reddy
instagramSharePathic_arrow_out

Loading...