Credits

PERFORMING ARTISTS
Haricharan
Haricharan
Performer
Harini
Harini
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
ఏమో ఏమో ఏమో ఎందుకని ప్రేమించినందుకని
తెలిసేలోపే ప్రేమించనే.
ఏమో ఏమో నీదే రూపమని అడిగేనా కనుపాపలని
నీకలలో మైమరపించాయే
వెరె ధ్యాసే లేదే.ఓహువహు ఊ
వేరే ఆశ లేదు.ఒహువహు ఊఊఊ
పంచ ప్రాణాలన్నీ చెలియా నీవే
మనస్సనే సరస్సును కవ్వించింది నువ్వే
తీరానికై తపించిన తరంగాన్ని నేనే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
ఏమో ఏమో ఎందుకని ప్రేమించనందుకని
తెలిసేలోపే ప్రేమించనే.
ప్రేమంటే కన్నుల్లో పుడుతుందా
గుండెల్లో గంట కొడుతుందో
ఎల మొదలౌతుంది ఆ వింత
చూపుల్తో పనేమి లేకుండా
ప్రేమించే వీలుంటుందా
అరె అరె అరె ఎవరెవరికి జోడి
ఏ ఎడసడి జత ఎక్కడుంది
అని తెలిపే ఆరోపణం ఉందిగా
అది ప్రేమను నడిపిస్తుందిగా
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
ఓహ్ లోకాన నీలాంటి ప్రేమికుడు
ఉంటాడు ఏకోటికో ఒకడు
అదృష్టం అందించి నీ తోడు.
చిరుగాలై నీ పక్కనే వున్న
వేలైతే గుర్తించావా నన్ను
అరె అరె వేళ వేళ వేళ కళ్ళల్లోన
నీ కోల కళ్ళు ఎక్కడెక్కడనున్న
రెప్పలు మూసి తెరిచేలోపున
నేనిట్టే కనిపెట్టేయనాటేయనా
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
జయజలె హ జిల్‌ జిల్‌ రాధే కైసె జలే
Written by: Ramajogayya Sastry, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...