Lyrics

Mike ఉన్నదే పాటే లేదు డప్పు ఉన్నదే beat-ఏ లేదు Speaker ఉన్నదే pep-ఏ లేదు Stage ఉన్నదే step-ఏ లేదు What అమ్మ, what is this అమ్మ What అమ్మ, what is this అమ్మ Punch ఉన్నదే counter లేదు Circle ఉన్నదే center లేదు ఈడు లోపల ఈలి లేదు ఎవడి లోపల గోలే లేదు What అమ్మ, what is this అమ్మ What అమ్మ, what is this అమ్మ రాగం ఉన్నదీ రంభే లేదు రంగు ఉన్నదీ పొంగే లేదు Band-u ఉన్నదీ Sound-ఏ లేదు Gang-u ఉన్నదీ Bang ఏ లేదు మెఝువాణి ఉంది మొఝువాణి లేదు What అమ్మ, what is this అమ్మ అరె, what అమ్మ what is this అమ్మ Teaser చూసి మోసపోయి cinema కెళ్ళి book అయినట్టు Rating చూసి రెచ్చిపోయి dinner కెళ్ళి lock అయినట్టు Craze-u చూసి మోజుపడి, China phone కి fool అయినట్టు Offer ఉంటె ఆశపడి online money block అయినట్టు Welcome poster ఉంది కానీ party ఊసే లేదు Disco dance ఉంది కానీ జ్యోతి లక్ష్మి లేదు Glamour బోలెడు ఉంది ఓ grammar అంటూ లేదు రాతిరి మొత్తం ఉంది జాతర జాగారమే లేనే లేదు What అమ్మ, what is this అమ్మ అరేయ్, what అమ్మ, what is this అమ్మ ఆ పండగెలా తెచ్చుకున్న thousand వాలా తుస్సన్నట్టు కళ్ళు తాగి కోతి పిల్లా లొల్లే మరచి తొంగునట్టు Power bank-u full-u గున్న, charging cable cut అయినట్టు Friday రోజు pub-u వున్నా dry day అంటూ board ఎట్టినట్టు Group-u troop-u ఉంది ఓ ఊపు లేనే లేదు Bar-u beer-u ఉంది ఏ జోరు లేనే లేదు Matter-u బోలెడు ఉంది ఓ meter అంటూ లేదు ప్రాణం పంచె స్నేహం ఉంది మనసే పంచె మార్గం లేదు What అమ్మ, what is this అమ్మ హయ్యో, what అమ్మ, what is this అమ్మ (What అమ్మ what is this అమ్మ మ్మా మ్మా మ్మా What అమ్మ what is this అమ్మ మ్మా మ్మా మ్మా)
Writer(s): Devi Sri Prasad, Srimani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out