Music Video

Kallolam Full Video Song | Padi Padi Leche Manasu Video Songs | Sharwanand, Sai Pallavi
Watch {trackName} music video by {artistName}

Featured In

Credits

PERFORMING ARTISTS
Anurag Kulkarni
Anurag Kulkarni
Performer
Sharwanand
Sharwanand
Actor
Sai Pallavi
Sai Pallavi
Actor
COMPOSITION & LYRICS
Vishal Chandrashekar
Vishal Chandrashekar
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Lyrics

కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే నను చూస్తూనే కమ్మేసెనే కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే విహరించేనా భూలోకమే గాలే తగిలింది అడిగే నేలే పాదాలు కడిగే వానే పట్టింది గొడుగే అతిధిగా నువ్వొచ్చావనే కలిసేందుకు తొందర లేదులే కల తీరక ముందుకు పోనులే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదే ప్రపంచమే అమాంతమే మారే దివి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే ప్రపంచమే అమాంతమే మారే దివి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా రెప్పలే పడనంత పండగ గుండెకే ఇబ్బందిలా ఠక్కున ఆగెంతలా ముంచిన అందాల ఉప్పెన గొడుగంచున ఆగిన తుఫానే ఎద పంచన లావా నీవేనే కనపడని నది అది పొంగినది నిను కలవగ కడలై పోయినదే ప్రపంచమే అమాంతమే మారే దివి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే ప్రపంచమే అమాంతమే మారే దివి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out