Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Divya Kumar
Performer
Shravana Bhargavi
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Balaji
Songwriter
Lyrics
యే' ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినావే చిన్ని My Dear చిన్ని
యే' రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినావే నాని My Dear నాని
యే' రెండుజళ్ళ రిబ్బనుతో కళ్ళగంతే కట్టినావే
రెండు మూడు ఫోజులెట్టి తెల్లార్లు కల్లోకి వస్తుంటావే
అట్టాగ నువ్వంటే ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే
ఏవండోయ్ నాని గారు
హ' చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
హ' చెప్పండోయ్ చిన్ని గారు
అరె' ఏవండోయ్ నాని గారు
అబ్బ' చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
అబ్బ' చెప్పండోయ్ Once More
యే' పాల బూత్ దగ్గరున్నా వాలీబాల్ ఆడుతున్నా
వచ్చే పోయే దారిలోన నిన్నే చూస్తున్నా
మేడ మీద బట్టలంటూ వీధిలోన కూరలంటూ
ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా
BathRoomలో నేను Love Song పాడేసి నిన్నిట్టా పడగొట్టే trailఏ వేసా
నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేసా
ఏవండోయ్ నాని గారు
హ' చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
హ' చెప్పండోయ్ చిన్ని గారు
అరె' ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు
యే' ముద్దబంతి పువ్వులాగా ముద్దుగున్నావే బాగా
ముద్దుపెట్టుకోవాలే చూపించు జాగ
నువ్వు మందుగుండులాగా నేను నిప్పుపెట్టెలాగా
అంటుకుంటే ఇవ్వాళే క్రాకర్స్ పండగ
నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు నీ కొంగు జెండాలు ఎగరేసుకో
నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి Teaserలో లేకుండా బొమ్మేసుకో
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
అబ్బ' చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ Once More
ష్... నాని గారు
It's ok చిన్ని గారు
Written by: Balaji, Devi Sri Prasad