Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Chiranjeevi
Chiranjeevi
Actor
KK
KK
Performer
Maha Lakshmi
Maha Lakshmi
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఒళ్ళో వాలుమా
వయసే ఏలుమా
నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ
తొలిజల్లె తడిమేసే సరసాల కొంటెతనమా
హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
టక టకమంటూ తలపును తట్టి తికమకపెట్టే
లకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే
మగసిరి పిట్ట కథ ముదిరితే ఎట్టా
కేరింతలాడుతు కవ్వించాలేదా కాదంటే ఇప్పడు తప్పేదెలా
(అరె కాదంటే ఇప్పడు తప్పేదెలా)
నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా
(అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా)
కోరిందే కదా
మరే ఇందిర
మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంతా చేదా
వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా
హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే
పాప గమనించవే మా కొంప మునిగిపోయే
పురుషుడినెట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా
సొగసుల బరువా ఓ తుంటరి మగువా
నునుపులు ఇట్ట ఎదురుగ పెట్ట ఎగబడ లేవా
తగు జతకావ నా వరసై పోవ
అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా
(ఆ కళ్యాణ ఘడియ రానీయవా)
అది అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా
(నీ హితబోధలాపి శృతిమించవా)
వాటం వారెవా
ఒళ్లోవాలవా
అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా
సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన
దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటే
Written by: Mani Sharma, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...