Music Video

Music Video

Lyrics

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదియే నీవైతే అల నేనే
ఒక పాట నీవైతే నీ రాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే
నీ చిగురాకు చూపులే
అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే
అవి నా బంగారు నిధులే
నీ పాలపొంగుల్లో తేలనీ
నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ
నీ కళ్లల్లో కొలువుండనీ
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే
నీ గారాల చూపులే
నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే
నాకే వేసేను బంధం
నా లేతమధురాల ప్రేమలో
నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో
నీ పరువాలు పలికించుకో
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దుమురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదియే నీవైతే అల నేనే
ఒక పాట నీవైతే నీ రాగం నేనే
పరువం వానగా
నేడు కురిసేనులే
ముద్దుమురిపాలలో
ఈడు తడిసేనులే
పరువం వానగా
నేడు కురిసేనులే
ముద్దుమురిపాలలో
ఈడు తడిసేనులే
Written by: A. R. Rahman, Rajasri
instagramSharePathic_arrow_out

Loading...