Lyrics
కన్నే అదిరింది
పైటే చెదిరింది
కాలే నిలవదు పిల్లగా
నిన్నటికెల్లి గమ్మతిగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
మీఠా కిళ్ళీలా నిన్నే కొరకాలా
నోరే ఎర్రగ పండా
నిన్నటికెల్లి గమ్మతిగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
పానం ఎల్లిపోయే
నువ్వే గురుతొస్తే
నీ నవ్వే యాదొస్తే
నూరు మందిని కంటా
Fifty నీకంట ఓ fifty నాకంట
జరా urgentగా నువు date జూస్తే జంపేనంట
నిన్నటికెల్లి గమ్మతిగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
సురసురమన్నదిరా
సన్న పిడికెడు నడుమేరా
నువ్వే చూస్తే సెగ పుట్టెను రణధీరా
సరసర సరదాగా చిరు చక్కెర దాచారా
చోరీ చేసెయ్ నువు ముద్దుగ సుకుమార
కదలి వస్తా చలిగాలి నేనై
కౌగిలిస్తా మండేటి ఎండై
ఇక నా ఇంట్లో ఎవరో చూస్తారంటూ ఆగనులేరా
నిన్నటికెల్లి గమ్మతిగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
సమ్మతి అక్కర్లే, సరిహద్దుకు టక్కర్లే
తెచ్చా సరుకే వాటంగా తడమాల
మెలికల ఒళ్ళంతా ఛలో కమ్మని ముద్దాట
నేనే బంతి పట్టేయ్ రా నలిపేలా
గడ్డిపరకా ననుమీటి మసలే
నా వేడికి పదునుంది అసలే
జల్దీ తాళికి ముడులే
మల్లెల గదులే సూడరా ఎల్లి
నిన్నటికెల్లి గమ్మతిగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
నిన్నటికెల్లి గమ్మతిగుంది
హ గుండెల లొల్లి సమ్మగ ఉంది
Written by: Arjun Janya, Kasarla Shyam