Music Video

Chirugaali Veechena
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Sunitha
Sunitha
Performer
R. P. Patnaik
R. P. Patnaik
Performer
Ilaiyaraaja
Ilaiyaraaja
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Vanamaali
Vanamaali
Songwriter

Lyrics

చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తనవారి పిలుపులో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపితాళమేసి చెలరేగిపోయెనే చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసి పాడెనే తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనదీ లోగిలంతా పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లివంటి మనసల్లే కొందరికే హృదయముంది నీకొరకే లోకముంది నీకు తోడుఎవరంటూ లేరు గతములో నేడు చెలిమికై చాపే వారే బతుకులో కలిసిన బంధం కరిగిపోదులే మురళిమోవి విరివితావి కలిసినవేళ చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే వెదురంటి మనసులో రాగం వేణువూదెనే మేఘం మురిసి పాడెనే ఓ' మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం తారలకే తళుకుబెళుకా ప్రతిమలుపూ ఎవరికెరుక విరిసిన ప్రతి పూదోట కోవెల ఒడి చేరేనా ఋణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో ఏవో పదములే పాడే మోహం గుండెలో ఏనాడూ తోడులేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తనవారి పిలుపులో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపితాళమేసి చెలరేగిపోయెనే
Writer(s): Ilaiyaraaja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out