Lyrics

మందు పెట్టినావురో రాములో రాములా ఏం మాయ చేసినావురో రాములో రాములా మందు పెట్టినావురో రాములో రాములా ఏం మాయ చేసినావురో రాములో రాములా నీ వలలో చిక్కిన సేప పిల్లలా కొట్టుకుంటున్నా గిల గిల గిల మందు పెట్టినావురో రాములో రాములా ఏం మాయ చేసినావురో రాములో రాములా నిన్నే మన్నా అంటినా నీ సొమ్మేమన్నా తింటినా పల్లెత్తూ మాట అంటినా పది మందిలో నిన్నూ సూత్తినా కనికట్టేదో చేసి రాములో రాములా సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా కనికట్టేదో చేసి రాములో రాములా సుట్టు తిప్పూ కుంటివిరో రాములో రాములా बडे बडे बदमाश గాళ్ళకి దొరకాలేదు ఇరకాలేదు ఎవ్వడన్న నా ఎంబడి పడితే బొక్కాలిరిసి సేతిలపెడితి నువ్వు కలిసిన నుండి రాములో రాములా నా కదే మారెరో రాములో రాములా నువ్వు కలిసిన నుండి రాములో రాములా నా కదే మారెరో రాములో రాములా మా ఊరి పోరగాండ్లు గడ గడ గడ వణికేటోళ్లు నా దిక్కు సూడాలన్నా నాతో మాట్లాడాలన్నా ఏం మంత్రమేస్తివిరో రాములో రాములా కంట్రోని వున్నవురో రాములో రాములా ఏం మంత్రమేస్తివిరో రాములో రాములా కంట్రోని వున్నవురో రాములో రాములా నీ సూపులల్ల సుర కత్తులురా నీ మాటలల్ల మత్తు రవ్వలురా కూలకుండా దాన్ని ముంగటేస్తివి రా నీ ఆదిలోన ముచ్చవెడితివి రా నీ మాయల పడిందిరో రాములో రాములా మనిసెట్ల ఉందురో రాములో రాములా నీ మాయల పడిందిరో రాములో రాములా మనిసెట్ల ఉందురో రాములో రాములా ఎన్నడు లేనిది మొండి గుండెకూ నీ మీద మనసాయెరా నిన్ను సూడ బుద్ధాయెరా నాకు నిదురే కరువాయెరా కళ్ళు మూసుకుంటే సాలురో రాములో రాములా కలలోకి వస్తివిరో రాములో రాములా కళ్ళు మూసుకుంటె సాలురో రాములో రాములా కలలోకి వస్తివిరో రాములో రాములా
Writer(s): Matla Thirupathi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out