Credits

PERFORMING ARTISTS
Jasper Kunapo
Jasper Kunapo
Performer
Kiran Kaki
Kiran Kaki
Vocals
Stanley Sajeev
Stanley Sajeev
Keyboards
Ankitha Golla
Ankitha Golla
Vocals
COMPOSITION & LYRICS
Jasper Kunapo
Jasper Kunapo
Songwriter
PRODUCTION & ENGINEERING
Jasper Kunapo
Jasper Kunapo
Producer

Lyrics

ఆశ్చర్య కరుడా - ఆలోచన కర్తా - నీతి సూర్యుండా - నిత్యుడవగు తండ్రి
సమాధాన కర్తా - అధిపతియగు ప్రభువా - బలవంతుడ నీవు - భజియింతుము చేరి
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (2)
దివి నుండి భువికి దిగివచ్చినావు - మానవ రూపము దాల్చి మహిమ నెంతొ విడిచి (2)
మరణ మంత బలమైన నీ ప్రేమను చూపి - మంటి పాత్రుడ నన్ను మింట చేర్చ నెంచి (2)
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (2)
ఏమివ్వ గలను ఎనలేని ప్రేమకై - ఏమని పాడెదను వర్ణింప తరమా (2)
విడువ బడిన మమ్ము నీవు వివాహిత చేసి - విజయుండై సిద్దె నింపి సంసిద్దుల చేసె (2)
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (2)
ఆశ్చర్య కరుడా - ఆలోచన కర్తా - నీతి సూర్యుండా - నిత్యుడవగు తండ్రి
సమాధాన కర్తా - అధిపతియగు ప్రభువా - బలవంతుడ నీవు - భజియింతుము చేరి
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (6)
Written by: Jasper Kunapo
instagramSharePathic_arrow_out

Loading...