Lyrics

ఇచ్చోటనే మా ఖర్మ కాలి ఈ మహానుభావుడు తిరుగుచుండే
ఇచ్చోటనే ఈ కుర్రమూఖల కథలు నడుపుచుండే
ఇచ్చోటనే.... ఇచ్చోటనే ఆ దందనాయకుని రూపము దరిశణమిచ్చే....
ఆ.... ఆ... ఆ....
( ఒక లేడీ గొంతు)
శివరాకారికి మన గేదల రాజు యవ్వారం కాటి సీనుకొచ్చిందే
మా యమ్మా……….
మా యమ్మా
????
నీ నెత్తి కొట్టా
నీకు పాడే కట్టా
నీకు పిండమెట్టా
నిను మెట్టనెట్టా
నీకు నిప్పు పెట్టా...
నీకు మట్టి కొట్టా
రాజో... మా రాజా
రాజో …గేదెల రాజా
Song
1 -నిను తిట్టినోడి నాలుకూడిపోను
నిను కొట్టినోడి కాల్లిరిగిపోనూ
నిను మొత్తినోడి సేతులిరిగిపోనూ
నిను తాకినోడి తలపగిలిపోనూ
ఎటెల్లిపోనావో రాజో
ఒక్కసారి కంట పడవ రాజో
నా సేతికాపి తాగిపోవ రాజో
ఒక తీపిమాట సెప్పిపోవ రాజో
రాజో... మా రాజా
రాజో …గేదెల రాజా
3-నా మెడకి గొలుసు కొన్నావూ రాజో
అది మెడకెప్పుడు సేరుతాది రాజో
నాసేతి గాజులన్నావూ రాజో
నా సేతికెపుడు సెరుతాయి రాజో
జడ గుత్తులు కొన్నావా రాజో
వాటి జాడైనా లేదాయే రాజో
రాజ భోగమన్నావా రాజో
నీ రాకే కరువైపోయే రాజో
రాజో... మా రాజా
రాజో …గేదెల రాజా
Written by: Lalitha Kantharao
instagramSharePathic_arrow_out

Loading...