Credits

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
A. M. Ratnam
A. M. Ratnam
Songwriter

Lyrics

హే చంద్రముఖి
లైల లైలలే లై లలైలే లైల లైలలే లై లలైలే
లైల లైలలే లై లలైలే లైల లైలలే లై లలైలే
హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవ తోచెనమ్మ నాకు
ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవ తోచెనమ్మ
ఓ... ఏటి గట్టు మీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
కోలా ఓ కోలా కోలా గలా కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా కోలా కోలా కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా కోలా కోలా కోలా కోలా గలా
కొర్రమీను తుళ్ళే కాలువలో రెల్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు తైతైతైతైతై
సరి గంగ స్నానాలు చేద్దామా సిగ్గు విడిచి వెయ్ వెయ్
లైలైలైలైలై లైలలైలైలైలైలై
కోకలు రాకలు కల్లేనోయ్ బతుకే నిమిషం నిజమేనోయ్
అరటి ఆకున నిన్నే విందుగ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్ చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్
పరువపు వయసు సేవలన్నీ జై జై జై జై జై జై.
కోలా ఓ కోలా కోలా గలా కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా కోలా కోలా కోలా కోలా గలా
ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవ తోచెనమ్మ నాకు
ఓ చంద్రముఖి చంద్రముఖి
ఓ లైల లైల లైలై చంద్రముఖి
లైలైలైలైలై
లైలైలైలైలై
గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట కట్టిన గూటిలో
ఒకరోజు నాకు విడిది చెయ్ ఒయ్ ఒయ్ ఒయ్
నువ్వు చీర దొంగలించి పోయినా పరువు నిలుపు నాచేయి
వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒళ్ళే నిజమేనోయ్
వలువలు అన్నవి కల్లేనోయ్ దాగిన ఒళ్ళే నిజమేనోయ్
అంతటి అందం నాకే సొంతం హొయ్ హొయ్ హొయ్
ఎదలో రొదలే తైతైతై
తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే హయ్ హయ్ హయ్ హయ్
ఉట్టిమీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నేను చాల నీకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవ తోచెనా నీకూ
ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన సచ్చిపోవ తోచెనమ్మ
ఓ ఏటి గట్టు మీద తూనీగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
కోలా ఓ కోలా కోలా గలా కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా కోలా కోలా కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా కోలా ఓ కోలా కోలా గలా
కోలా ఓ కోలా కోలా గలా కోలా కోలా కోలా కోలా గలా
Written by: A. M. Ratnam, A. R. Rahman
instagramSharePathic_arrow_out

Loading...