Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
S.A. Rajkumar
S.A. Rajkumar
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter
Chandrabose
Chandrabose
Lyrics

Lyrics

డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
ఫెళ ఫెళ ఫెళలాడే నోటు పెంచును వెయిటు
అరె बोल मेरे भाय ఈ నోటుకి జై
అరె बोल मेरे भाय నా మాటకి జై
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరావుగారంటారు
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరావుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారు
కాషే ఉంటే ఫేసుకి విలువొస్తుంది
నోటే ఉంటే మాటకి బలమొస్తుంది
బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
నీకు సైకులుంటే ఆ పిల్లే సైడై పోతుంది
బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
నీకు సైకులుంటే ఆ పిల్లే సైడై పోతుంది
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
అయ్యబాబోయి ఇప్పుడు చూడు
ఏ భాషా తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది
అరెరెరెరెరే ఏ భాషా తెలియని డబ్బు అబద్ధాన్ని పలికిస్తుంది
ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది
డాలర్లైనా, రష్యన్ రూబుల్లైనా డబ్బుంటేనే మనిషికి खाना पीना
చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెలే
తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
ఫెళ ఫెళ ఫెళలాడే నోటు పెంచును వెయిటు
అరె बोल मेरे भाय ఈ నోటుకి జై
అరె बोल मेरे भाय నా మాటకి జై
అరె बोल मेरे भाय ఈ నోటుకి జై
అరె बोल मेरे भाय నా మాటకి జై
Written by: Chandra Bose, Chandrabose, S. A. Raj Kumar, S.A. Rajkumar
instagramSharePathic_arrow_out

Loading...