Créditos
Artistas intérpretes
Shreya Ghoshal
Intérprete
Nakash Aziz
Intérprete
Simha
Intérprete
Sri Krishna
Intérprete
Deepu
Intérprete
COMPOSICIÓN Y LETRA
Thaman S.
Composición
Ramajogayya Sastry
Letra
Letra
సిలకలూరి, సిలకలూరి
సిలకలూరి, సిలకలూరి
సిలకలూరి సింతామణి
నా పేరంటే తెలియనోళ్ళు లేరె జాని
వయసులెక్క సీక్రెటు గానీ
నన్నడగమక అంతాందే జారే ఓణి
ఉన్నపళం సొగసంతా ఇదమని
సన్నజాజి పండగలే చేద్దామని
ఏతికి చూస్థానా యదునద్దని
నా ఫిగరు ఫుల్లు ఖుష్ అయ్యే పొగరున్నోడ్ని
నే వచ్చేసా రయ్యిమని
సరుకంత ఇయ్యమని
రాస్కో ని లైఫ్ ఇంకా బ్లాక్బస్టర్
Hey blockbuster blockbuster
నే చెయ్యేస్తే ని లైఫ్ బ్లాక్బస్టర్
Blockbuster blockbuster
నే చెయ్యేస్తే ని లైఫ్ బ్లాక్బస్టర్
హా సిలకలూరి సింతామణి
నా పేరంటే తెలియనోళ్ళు లేరె జాని
వయసులెక్క సీక్రెటు గానీ
నన్నడగమక అంతాందే జారే ఓణి
ఉన్నపళం సొగసంతా ఇదమని
సన్నజాజి పండగలే చేద్దామని
ఏతికి చూస్థానా యదునద్దని
నా ఫిగరు ఫుల్లు ఖుష్ అయ్యే పొగరున్నోడ్ని
నేను వచ్చేసా రయ్యిమని
సరుకంత ఇయ్యమని
రాస్కో ని లైఫ్ ఇంకా బ్లాక్బస్టర్
Hey blockbuster blockbuster
నే చెయ్యేస్తే ని లైఫ్ బ్లాక్బస్టర్
Blockbuster blockbuster
నే చెయ్యేస్తే ని లైఫ్ బ్లాక్బస్టర్
హే ఎట్టా పంచ వబయ్యా ని టైటు కండల్లే
అయి చూస్తా అదిరి పోయే నా కన్నెగుండెలే
హే నువ్వేం చూసావ్ అమ్మాయి ఇది ఓన్లీ శాంపిలే
మనలో మ్యాటర్ ఇంకా ఉంది టన్నులు టన్నులే
అల్లటప్ప పిల్లదాని కాదు మేస్త్రీ
నాతో పెట్టుకుంటే నలిగిపోధ్ధి చొక్కా యిస్తిరి
ఉఫ్ అంటేనే ఉల్లికి పడే పిల్లా బితిరి
నీ అడుగు పెడితే అదిరి పోది చీకటి రాత్రి
యెధేమైనా నీ తయారే లేదంట సెన్సారే
రాస్కో ని లైఫ్ ఇంకా బ్లాక్బస్టర్
Hey blockbuster blockbuster
నే చెయ్యేస్తే ని లైఫ్ బ్లాక్బస్టర్
Blockbuster blockbuster
నే చెయ్యేస్తే ని లైఫ్ బ్లాక్బస్టర్
Written by: Ramajogayya Sastry, Thaman S.

