Video musical

Video musical

Créditos

ARTISTAS INTÉRPRETES
Rahul Sipligunj
Rahul Sipligunj
Intérprete
Mahati Swara Sagar
Mahati Swara Sagar
Intérprete
COMPOSICIÓN Y LETRA
Mahati Swara Sagar
Mahati Swara Sagar
Composición
Kasarla Shyam
Kasarla Shyam
Autoría

Letra

చూస్తుంటే పువ్వుల షేపు కాని పూలన్ దేవి టైపు
Sentimental అనిపిస్తావే నాకు mental తెప్పిస్తావే
ఓ చందమామ లాగ బయటకి build-up ఇస్తావే
చంద్రముఖి లాగ లోపల్ ఏషాల్ ఏస్తావే
Orginally urgent గా చూడాలని ఉందే
Rainbow లాగ full గా open అయిపోవే
టెక్కులాపవే, ట్రిక్కులాపవే చిక్కినావే నువ్వు drunk and డ్రైవింగ్ల
ఓ రేసు car లా దూసుకెల్లక బ్రేకులేసి నువ్వు okay చెప్పాల
తీసుకెల్లి స్లిప్పుల్లే, pass కావు supply లే
Computer కనిపెట్టినట్టు కట్టింగులెయ్యోద్దే
Average beauty వే, RGV tweet వే
తొక్కలో తిక్కను చూపి బతికెయ్యోద్దే
B.com లో physics ఉందనే బాపతు నువ్వే
మన మధ్య chemistry ని అర్ధం చేస్కోవే
Bill Gates బిడ్డ అయినట్టు build-up లు వద్దే
నా दिल లో gate తెరిచే ఉంచానే
టెక్కులాపవే, ట్రిక్కులాపవే చిక్కినావే నువ్వు drunk and డ్రైవింగ్ల
ఓ రేసు car లా దూసుకెల్లక బ్రేకులేసి నువ్వు okay చెప్పాల
Holiday trip లా, everyday treat లా
నువ్వు నా చెంతకు వస్తే నీలా ఉండచ్చే
Rules నీకు ఉండవే, boundary లు అసలుండవే
మనసుకి మాస్కే వేసే క్షణమే రాదే
Right అయినా, wrong అయినా నా vote నీకే
నీ వెంటే నేనుంటా వీడని shadow లా
Bad అయినా, sad అయినా దాటాలి నన్నే
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా
టెక్కులాపకే, ట్రిక్కులాపకే ఒక్కసారి నువ్వు నాతో చేరాక
ఓ రేసు car లా దూసుకెల్లవే బ్రేకులు నువ్వు okay చెప్పాక
Written by: Kasarla Shyam, Mahati Swara Sagar
instagramSharePathic_arrow_out

Loading...