Créditos
ARTISTAS INTÉRPRETES
Mahalingam
Canto
Abinaya Shenbagaraj
Coro
Devi Sri Prasad
Voces de fondo
Govind Prasad
Coro
Kalyan
Intérprete
Kishore
Sitar
Narayanan Ravishankar
Coro
Pavithra Chari
Coro
Ravi Krishnan
Teclados
Renjith Unni
Coro
S.P. Abhishek
Voces de fondo
Saisharan
Coro
Sarath Santosh
Coro
Sherley Joy
Coro
Shridhar Ramesh
Coro
Sushmita Narasimhan
Coro
Vikas Badisa
Teclados
COMPOSICIÓN Y LETRA
Devi Sri Prasad
Composición
Chandrabose
Letra
PRODUCCIÓN E INGENIERÍA
A. Uday Kumar
Ingeniería de grabación
Devi Sri Prasad
Producción
Raam Gandikota
Ingeniería de grabación
S.P. Abhishek
Producción vocal
Suresh Kumar Taddi
Ingeniería de grabación
T. Uday Kumar
Ingeniería de grabación
Letra
ఎర్ర ఎర్ర పారాణి పెట్టి
మమ్ము పాలించగా వచ్చే
గంగో రేణుక తల్లి
నల్ల నల్ల కాటుక పెట్టి
మమ్ము దయ సూడగా వచ్చే
గంగో రేణుక తల్లి
ఘళ్ళు ఘళ్ళు గజ్జలు కట్టి
మమ్ము నడిపించగ వచ్చే
గంగో రేణుక తల్లి
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
ఉల్లాకు సీర కట్టి(గంగో రేణుక తల్లి)
ఊళ్లోకి వచ్చేనమ్మా(గంగో రేణుక తల్లి)
జాలారి పూలు పెట్టి(గంగో రేణుక తల్లి)
జాతర్లు తెచ్చెనమ్మ(గంగో రేణుక తల్లి)
హే తంగేడు పూలు పెట్టి(గంగో రేణుక తల్లి)
రంగాన దూకెనమ్మ(గంగో రేణుక తల్లి)
ముక్కు ముక్కెర పెట్టి(గంగో రేణుక తల్లి)
ముల్లోకాలను ఏలనమ్మ(గంగో రేణుక తల్లి)
ముందార సూడంగా(గంగో రేణుక తల్లి)
మున్నూరు కన్నులమ్మ(గంగో రేణుక తల్లి)
ఎనుకాల సూడంగా(గంగో రేణుక తల్లి)
ఏ నూరు కన్నులమ్మ(గంగో రేణుక తల్లి)
సాధు సిద్ధులంతా(గంగో రేణుక తల్లి)
సాగీర పడ్డారమ్మా(గంగో రేణుక తల్లి)
మా రాజు రాజులంతా(గంగో రేణుక తల్లి)
మోకారిల్లి రమ్మ(గంగో రేణుక తల్లి)
కోరిక కోరంగా(గంగో రేణుక తల్లి)
రంగూలు పూసినాము(గంగో రేణుక తల్లి)
ఆశలు తీరంగా(గంగో రేణుక తల్లి)
ఏషాలు ఏసినాము(గంగో రేణుక తల్లి)
నీకన్నా పెద్ద దిక్కు లోకాన ఎక్కడుంది
నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది
మొరలన్నీ ఆలకించి వరమేయవే తల్లి
కన్నా బిడ్డలను కాపాడవే తల్లీ
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
(గంగో రేణుక తల్లి)
Written by: Chandrabose, Devi Sri Prasad