Concerts à venir de Chandan Shetty
Titres similaires
Crédits
INTERPRÉTATION
Chandan Shetty
Interprète
COMPOSITION ET PAROLES
Chandan Shetty
Paroles/Composition
Paroles
షురూ చెయ్యి peg, peg, peg, peg, peg, peg
తాలోన peg, peg, peg, peg, peg, peg
Let's have a peg, peg, peg, peg, peg, peg
Peg ఈరా peg, peg, peg, peg, peg, peg
మావ శనివారం రాత్రంతా మందు కొట్టాలే
తెల్లార్తే ఆదివారం चलो चल rest-uగుంటాదే
అబ్బబా కారకారం chicken fry మస్తుగుంటాదే
Monday to friday pizzaలేరా నోరు వాచిపోయేలా
Party start అయ్యిందే card గీకాల్సిందే
Full-u కొట్టాల్సిందే లొల్లి పెట్టాల్సిందే
నెత్తి పట్టాల్సిందే కుత్తి తీరాల్సిందే
తాగి ఊగాల్సిందే మల్ల తాగాల్సిందే, తాగాల్సిందే, తాగాల్సిందే
తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్, తాగాల్సిన్
మల్ల తాగాల్సిందే
Party freak, freak, freak
Party freak, freak, freak
Officeలో aunty తాగేదే cup green tea
అర్రే partyలో గుద్దేది ninety మీద ninety
తన age దాచి కోలాటంలా పట్టేసిందే beauty
ఇక disco lightలు తెల్లవార్లూ उसको అంది sweety
పట్టారు పోరీలే చేతుల్లోనే pegగే సరదాగా
కొట్టారు cheers అంటూ పొట్టి skirt-uల్లోన అడ్డాగా
హుషారొచ్చే సుట్టు baby ఊపే ఉంటె అందంగా
చూస్తుంటే ఒంట్లోనే current power చేరేగా
Party freak freak freak
ఈ వడ్రంగి పిట్టా నే నోరే ఎలా పెట్టా
యమా హొయలు ఉన్నవాళ్లు దీన్నే సూసే అట్టా
సుక్కా ఉంది hot-u కూసుంటే కాలే seat-u
పెగ్గు మీద పెగ్గు కొట్టి నిలుసోని ఉందే straight-u
నా వంక చూస్తుంటే అచ్చంగా feel-అయ్యా heroలా
నా వంక కూర్చుంటే కట్టేస్తా తన bill-u ఈ వేళా
గుండీలద్ధం పెట్టి నా పొట్ట బిగబట్టి ఉంచాలా
అనుకుంది కలిసొస్తే night అంతా స్వర్గంలో ఉంటానా
శనివారం రాత్రంతా మందు కొట్టాలే
తెల్లార్తే ఆదివారం चलो चल rest-uగుంటాదే
అబ్బబా కారకారం chicken fry మస్తుగుంటాదే
Monday to friday pizzaలేరా నోరు వాచిపోయేలా
Check it out
చిల్లయ్యిందే నోరు దిల్లు thrillఅయ్యిందే
Nightఅంతా party చేయి మానసయ్యిందే
Kick-u ఎక్కేసిందే తొక్క తీసేసిందే
ఆహ, music మోగిస్తుంటే Kickఎక్కిందే
Party freak freak freak
Party freak freak freak
అబ్బబ్బబ్బా యేంద్ర మామ ఈ song కిరాక్గుంది
ఎవడ్రా పాడింది
ఏ బాబు ఎవదంటావేంటి
This is chandan shetty
Party freak freak freak
Writer(s): Chandan Shetty, Kasarla Shyam
Lyrics powered by www.musixmatch.com