Clip vidéo
Clip vidéo
Crédits
INTERPRÉTATION
King Johnson Victor
Interprète
Pradeep
Interprétation
COMPOSITION ET PAROLES
King Johnson Victor
Composition
Paroles
లాలాలాలాలహా లాలలాలహా ఆహాహా
లాలాలాలాలహా లాలలాలహా ఆహాహాఆ
ననననననా ననననననాఆహాహాఆ
ననననా
ననననా
ననననా
ననననా
ప్రేమించలేదని మరణించుట న్యాయమా?
ప్రేమించలేదని ప్రాణం తీశావుగా!
ప్రేమే అన్నది దేవునిలోనే ఉన్నది
ప్రేమే అన్నది దేవునిలోనే ఉన్నది
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమ
ఇలాంటి ప్రేమే లేదే ఏ ప్రేయసిలోనే
ప్రేమించలేదని మరణించుట న్యాయమా?
ప్రేమించలేదని ప్రాణం తీశావుగా!
లాహా
లాలలాలహా ఆహాహాఆ
ఆహాహాఆ ఆహాహాఆ
ప్రేయసి కంటే ప్రియుని కంటే దేవుడు ముందు ఉన్నాడుగా
ప్రేమంటే ఏంటో ఎలా ఉంటుందో
దేవుడే ముందు చూపాడుగా
ప్రేయసి కంటే ప్రియుని కంటే దేవుడు ముందు ఉన్నాడుగా
ప్రేమంటే ఏంటో ఎలా ఉంటుందో
దేవుడే ముందు చూపాడుగా
ఆదాము కొరకు హవ్వను చేసి దేవుడే ఇచ్చాడు
అందరి కొరకు అన్ని చేసి ముందే ఇచ్చాడు
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే
ఇలాంటి ప్రేమే లేదే నీ ప్రియునిలోనే
ప్రేమించలేదని మరణించుట న్యాయమా?
ప్రేమించలేదని ప్రాణం తీశావుగా!
శత్రువునైనా మిత్రుడినైనా ప్రేమించాడు దేవుడే గా
దేవుని ప్రేమ నీకుంటే నీ ప్రేయసి ప్రాణం తీయవుగా
(లాలాలాలాలహా లాలలాలహా)
శత్రువునైనా మిత్రుడినైనా ప్రేమించాడు దేవుడే గా
దేవుని ప్రేమ నీకుంటే నీ ప్రేయసి ప్రాణం తీయవుగా
ప్రేమించే దేవుడు అన్ని ఇస్తే ప్రేమించుకున్నావు
అసలు ఏమీ ఇవ్వని ప్రేయసి కోసం పడి చచ్చిపోతావు
ప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమే
ఇలాంటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే
ప్రేమించలేదని మరణించుట న్యాయమా?
ప్రేమించలేదని ప్రాణం తీశావుగా!
Written by: King Johnson Victor


