Crédits

INTERPRÉTATION
Nakash Aziz
Nakash Aziz
Voix principales
Thaman S.
Thaman S.
Interprète
Anantha Sriram
Anantha Sriram
Interprète
COMPOSITION ET PAROLES
Thaman S.
Thaman S.
Composition
Anantha Sriram
Anantha Sriram
Paroles/Composition
PRODUCTION ET INGÉNIERIE
Thaman S.
Thaman S.
Production

Paroles

కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే
Shirt పైకి పెడితే నీలాంటి వాడ్నే
Takku tie తీస్తే నీలాంటి వాడ్నే
నాటు beat-u వింటే నీలాంటి వాడ్నే
కన్న ఊళ్ళో కాలెట్టానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ranpe రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ranpe రా
నిక్కరు జేబు లోపల
చిల్లర కాసు గల్ గలా
చక్కగ మోగుతుందిక music-లా
వీణ step-u వేస్తే
నీ Whistle sound-u దడ దడా
నక్కిన దండి గుండెలో ఏదో మూలా
పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్లు
సూరమ్మ బట్టిలో తీయటి జీడ్లు
గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు
Flash back-u నొక్కానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
Flash forward కొట్టారనంటే
(మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ)
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ranpe రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే rod ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చ మచ్చ రా రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ranpe రా
Written by: Anantha Sriram, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...