क्रेडिट्स
PERFORMING ARTISTS
Narendra
Performer
David Simon
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Ramajogayya Sastry
Songwriter
गाने
Oh my god! I can't believe that you said that
Or am I dreaming that I just hear that?
My heart is racing like a cheetah
So, I wanna sing this కొత్త పాట
ఓసోసి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే
రాకాసి రాకుమారి కోపంగ పళ్ళు నూరి I love you చెప్పినావే
అందంగా పెట్టినావే spot-u
గుండె తాకిందె ప్రేమ గన్ను shot-u
ఏది left-u ఏది నాకు right-u
మందు కొట్టకుండనే నేను tight-u
Cat ball-u లాగిపెట్టి మల్లె పూలు జల్లినట్టు
Shirt-u జేబు కింద చిట్టి bomb blast జరిగినట్టు పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్
Oh my god! I can't believe that you said that
Or am I dreaming that I just hear that?
My heart is racing like a cheetah
So, I wanna sing this కొత్త పాట
పెదవి Strawberry, పలుకు Cadbury
సొగసు తీగలో కదిలింది పూల nursery
కళ్ళలో కలల gallery
చిలిపి చూపులో కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదో జల్లినావే అత్తగారి పిల్ల
సిత్తరాల నవ్వు పైన రత్తనాలు జల్ల
కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్
హే మాంకాళి జాతర్లో మైకు సెట్టు మోగినట్టు మైండంతా గోలగుందే
బెంగాలి స్వీటులోన భంగేదో కలిపి తిన్న feeling-u కుమ్ముతుందే
Cow Boy dress-u వేసినట్టు, క్రిష్ణ రాయలోరి గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్న చోటే ఉంటూ, ఆ moon-u మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని cell-u లోకి incoming-u వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే హోయ్
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry