Dari
PERFORMING ARTISTS
Shankar Mahadevan
Performer
Ranjith
Performer
Rahul
Performer
Naveen
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Composer
Chandra Bose
Songwriter
Lirik
लैला ओ लैला आजा रे लैला
लैला ओ लैला आजा ओ मेरी लैला
हे दीवाना मैं दीवाना
दिल లోన attack చేయినా
హే లోలోన tequila కానా
ఇనా బీనా టీనా రీనా ఇలాగే రానా
శానా శానా సంతోషానా సలామే చేయినా
लैला ओ लैला आजा रे लैला
लैला ओ लैला आजा ओ मेरी लैला
हे दीवाना मैं दीवाना
హాలండ్ ఫిన్లాండ్ చైనా
రష్యా ఇంగ్లాండ్ పరదేశి కూన
నా hand-u వేసేయినా పైన
రంగాన దూకేయినా రాజాస్థాన
ముంతాజ్ నీలోన చూసుకొనా
హే మైకాన అయిపోనా షాజహానా
ఇనా బీనా టీనా రీనా ఇలాగే రానా
శానా శానా సంతోషానా సలామే చేయినా
బీనా హసీనా
Life हैं क्या जीना
ओह మాంజలీనా
तुज पे क्या जीना
मैं दीवाना वोह परवाना
आ दिल में आना
Life అంతా ఈనాడే जीना
మరునాడంటే जीना भी मरना
डरना नई అనుకుందే करना
నా గుండె glass అల్లే చేసుకొనా
నవ్వుల్నే wine అల్లే నింపుకోనా
హే ప్రతి పూటా party-లా మార్చుకొనా
ఇనా బీనా టీనా రీనా ఇలాగే రానా
శానా శానా సంతోషానా సలామే చేయినా
लैला ओ लैला आजा रे लैला
लैला ओ लैला आजा ओ मेरी लैला
Written by: Chandra Bose, Thaman S.