Dari
PERFORMING ARTISTS
Kunal Ganjawala
Performer
Shreya Ghoshal
Performer
Genelia D Souza
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Ramajogayya Sastry
Songwriter
Lirik
మేరే సజన, మేరే సజన, మేరే సజన, మేరే సజన
మేరే సజన, మేరే సజనా, మేరే సజన, మేరే సజన
Hey tu-tu-tu-tu-tu-tu, tu-du-du-tu-du-tu-du
హా-హా-హా-హా-హా-హా హస్సిని
నీ నవ్వులో ఎవ్వరున్నటు
Hey tu-tu-tu-tu-tu-tu, tu-du-du-tu-du-tu-du
ఎందుకో హాయిగా ఉన్నది
ఏ మాటల్లో తెలిపే తట్టు
అందమైన కలగంటూ
చెప్పవేం తెలిసెట్టు
అందుకే అంటున్న సరే నట్టూ
మేరే సజన, మేరే సజన, మేరే సజన, మేరే సజన
మేరే సజన, మేరే సజనా, మేరే సజన, మేరే సజన
లరి-లరి-లె-లె-లరి-లరి-లె-లె
లరి-లరి-లె-లె-లరి-లరి-లె-లె
లరి-లరి లె-లె లారి లే-లే, లరి-లరి-లె-లె లారి-లే-లే
లరి-లరి-లె-లె-లరి-లరి-లె-లె
లరి-లరి-లె-లె-లరి-లరి-లె-లె
లరి-లరి లె-లె లారి లే-లే, లరి-లరి-లె-లె లారి-లే-లే
మనసులో కదలిక కనబడే వీలుగా నీ ముందే
ఉన్న నువ్వు నన్నిపుడే చూసావే
పెదవిలో మెరుపులా నువ్వనే మాటలో నా పేరుంటుందో
లే దో అనుకుంటూ గడిపానే
నీకు నాకు తెలిసిందే మళ్లీ మళ్లీ చెప్పాలా
అందుకని మౌనంగా ఉంటే ఎలా
మేరే సజన, మేరే సజన, మేరే సజన, మేరే సజన
మేరే సజన, మేరే సజనా, మేరే సజన, మేరే సజన
Hey tu-tu-tu-tu-tu-tu, tu-du-du-tu-du-tu-du
హా-హా-హా-హా-హా-హా హస్సిని
నీ నవ్వులో ఎవ్వరున్నటు
Tu-tu-tu-tu-tu-tu, tu-du-du-tu-du-tu-du
ఎందుకో హాయిగా ఉన్నది
ఏ మాటల్లో తెలిపే తట్టు
సులువుగా వదలవే
ఇక చాలన్న సరె ఇంకాసేపంటు
నన్నే చూస్తూనే ఉంటావే
ఎదురయ్యే కల నువ్వే ఎటు పోతున్న మరి
నిన్నే కవ్విస్తూ జంటై కలిసిఉంటానంటావే
దూరం అంత చెరిగీలా గాలమెసి లాగావే
నన్నిలా గ మార్చింది నువ్వే నువ్వే
మేరే సజన, మేరే సజన, మేరే సజన, మేరే సజన
మేరే సజన, మేరే సజనా, మేరే సజన, మేరే సజన
మేరే సజన, మేరే సజన, మేరే సజన, మేరే సజన
మేరే సజన, మేరే సజనా, మేరే సజన, మేరే సజన
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry

