In primo piano

Crediti

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
Mano
Mano
Performer
M.M. Keeravani
M.M. Keeravani
Performer
Pranavi
Pranavi
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Ananta Sriram
Ananta Sriram
Songwriter

Testi

రావే నా రంభ అత్తమడుగు వాగులో నా అత్తకూతురిలా కదలిరా ఊర్వశీ ఓసోసి పిల్లకోడిపెట్టలా, వయ్యారి పావురాయి పిట్టలా ఒదిగిపో మేనకా బందరు తొక్కుడు లడ్డులా, బంగారు బాతు గుడ్డులా ఇలా ఇలా ఇలా షేక్ షకాలా షేక్ షకాలా shapeలన్ని నాకు దక్కాలా అప్సర బాలా నా steps ఎనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా పిడుగల్లే అడుగు వెయ్ పదిలోకాలదురునోయ్ అన్నదే తారక మంత్రం యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో షేక్ షకాలా షేక్ షకాలా shapeలన్ని నాకు దక్కాలా అప్సర బాలా నా steps ఎనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా యయయా యమా, యయయయా యమా యయయా యమా యయయయా యయయా యమా, యయయయా యమా యయయా యమా యయయయా కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా ఎక్కి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేశావంటే పోయేదేదీ లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో షేక్ షకాలా షేక్ షకాలా shapeలన్ని నాకు దక్కాలా అప్సర బాలా నా steps ఎనకాల సిగ్గువీడి చిందు తొక్కాలా ఆనాటి రాముడు అహ అహ అహ ఆహా ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడూ, మళ్ళీ ఇప్పుడూ ఉద్యమాలలో రసోద్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా సంగమించరా పురోగమించరా నువ్వధిగమించరా రింగురోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఏమౌతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కథంతొక్కి ఆటాపాటా కానిచ్చెయ్యాలన్నదే తీరిక మంత్రం దొంగ యమా దొంగ యమా దోచేసుకో యమ పోటుగా కోటనే దున్నేసుకో దొంగ యమా దొంగ యమా దోచేసుకో యమ పోటుగా తోటనే దున్నేసుకో యంగ్ యమా యంగ్ యమ ఇరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
Writer(s): Ananta Sriram, M.m. Keeravani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out