Crediti

PERFORMING ARTISTS
Shankar Mahadevan
Shankar Mahadevan
Performer
COMPOSITION & LYRICS
Hamsalekha
Hamsalekha
Composer
Sri Vedavyasa
Sri Vedavyasa
Songwriter

Testi

ఓం మహాప్రాణ దీపం శివం శివం
మహోకార రూపం శివం శివం
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాథం
ఓం నమః శంకరాయచ మయస్కరాయచ
నమశివాయచ శివతరాయచ బవహరాయచ
మహాప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం
ఓం అద్వైత భాస్కరం
అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం
చతురుధది సంగమం
పంచభూతాత్మకం శత్శత్రు నాశకం
సప్తస్వరేశ్వరం అష్టసిద్దీశ్వరం
నవరసమనోహరం దశదిశాసువిమలం
ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం
ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం
దుర్జనభయంకరం సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం తకధిమిత కారకం
భువన భవ్య భవదాయకం
భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం
నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్ర పాశం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం నమో హరాయచ
స్వర హరాయచ పుర హరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ
నిత్యాయచ నిర్నిత్యాయచ
మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం
డండండ డండండ డండండ డండండ
డంకా నినాద నవ తాండవాడంబరం
తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి
సంగీత సాహిత్య శుభ కమల భంబరం
ఓంకార ఘ్రీంకార శ్రీంకార
ఐంకార మంత్ర బీజాక్షరం
మంజు నాదేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం
సామ ప్రగీతం అధర్వప్రభాతం
పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం
పపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం
నకారం మకారం శికారం వకారం
యకారం నిరాకారసాకారసారం
మహాకాలకాలం మహా నీలకంఠం
మహానందనందం మహాట్టాట్టహాసం
ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం
జ్వలద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాశం మహా భానులింగం
మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం
మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం
వామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం
పరం గ్రీష్మేశ్వరం
త్రయంబకాధీశ్వరం
నాగలింగేశ్వరం
శ్రీ కేదార లింగేశ్వరం
అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం
ఓం నమః, సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ
భాగ్యాయచ శాంతయచ శౌర్యాయచ యోగాయచ
భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ
గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వాయచ
Written by: Hamsalekha, Sri Vedavyasa
instagramSharePathic_arrow_out

Loading...