album cover
Aradhya
album cover
Aradhya è stato pubblicato il 20 aprile 2024 da Saregama India Ltd come parte dell'album Super Overs by Sid Sriram
20 aprile 2024
EtichettaSaregama India Ltd
BPM107
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia

Video musicale

Video musicale

Testi

You're my sunshine
You're my moonlinght
You're stars in the sky
Come with me now
You have my desire
నాతో రా నీలా రా ఆరాధ్య
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే ఏ
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
గరిగప మగరిస నిరిసానిదపదస
గరిగప మాగరిస నిరిసానిదస
దసరిరిస దసరిరిస దసదరిరిస
దపగప దదపద ససదస రిరిసరి
పా మగరిస దప గరిగప
గద పస దరి సగ రిప గద పగరిస
దపగరి రిగపపరి గదదపరిగ
ససదద పగరిస రిగపదసా
ఈ పూట నా పాట
చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా
గెలిచేది ఎవరేమిటో
ఇలాగే ఏ
ఉంటాలే ఏ
నీతోనే ఏ
దూరాలు తీరాలు లేవే
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఏదో అనాలంది
ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
నాదాకా చేరింది
నాక్కూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో
నీలానే ఏ
మారానే ఏ
అంటానే ఏ
నువ్వంటు నేనంటూ లేనే
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
Written by: Hesham Abdul Wahab, Shiva Nirvana

Loading...