album cover
Om Namaha (From "Geetanjali")
5774
Telugu
Om Namaha (From "Geetanjali") è stato pubblicato il 20 agosto 2015 da Aditya Music come parte dell'album S. P. Balasubrahmanyam with S. Janaki (Telugu Hits, Vol. 2)
album cover
Melodicità
Acousticità
Valence
Ballabilità
Energia
BPM

Testi

Hmm-hmm
ఓం నమః నయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జాతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగె వేళలో
రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా
కాలము లేనిదై గగనము అందగ
సూరేడే ఒదిగి-ఒదిగి జాబిల్లి ఒదిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికది ఓం
ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగా మారనా
తూర్పు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై శోధించే సుధలు మనవైతే
జగతికే అతిథులై జననమందిన ప్రేమ జంటకి
ఓం నమః నయన శ్రుతులకు
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జాతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి
నా హృదయమా కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగె వేళలో
Written by: Ilaiyaraaja, Veturi
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...