歌詞
సూర్యుడు చంద్రుడు
రాముడు భీముడు
కృష్ణుడు విష్ణువు కలిశాడంటే వీడు
మాటలు వాడడు మౌనమె ప్రేలుడు
ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు
జనమే లేరు నేనే జనమంటాడు
రక్తం రంగే రక్షాగుణమంటాడు
ఊపిరి మొత్తం ఉద్యమరంగంలా
దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
(ACVL)
ధర్మ నిబద్ధుడు, సర్వ సమర్ధుడు
చీకటి చీల్చె చెగువేరా వీడు
శక్తి సముద్రుడు, శత్రువభేధ్యుడు
గన్నై పేలే కాంతి తత్వం వీడు
బ్రతికే చట్టం, నడిచే న్యాయం వీడు
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు
నాయకుడైనా సేవకుడై వీడు
కష్టం తుడిచే చూపుడువేలై చరితను రాస్తాడు
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
హీ ఈజ్ ద లెజెండ్
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry