ミュージックビデオ

ミュージックビデオ

歌詞

హే పిల్ల hello పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం one - by - two, one - by - two
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క jerk-uలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప horn కొట్టి మా నట్టింట్లో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం lovely trumpet
హే పిల్ల hello పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం one - by - two, one - by - two
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
చిట్కాలే వెయ్యమాకు వాణి ఆఖరు అంచుకి చేరుకొని
కంగారు పెట్టమాకు జాని చీకటి మొగ్గని కోరుకొని
కొత్త ఎత్తులో కొంగొత్త మత్తులో నక్కి నక్కి చూస్తే ఏం చేయను
మెత్త మెత్తగా గుమ్మెత్తి వత్తుగా నన్ను హత్తుకుంటే ఏం కాను
రా, మగువా మదనా త్వరగా ఇంకా పడగోట్టేస్తా ఇంకో wicket-u
హే పిల్ల hello పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం one - by - two, one - by - two
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
చింపేసి చుట్టుకుంది ఓణి చారెడు చూపులు గుచ్చుకొని
హోయ్ సిగ్గేదో దాచుకుంది పోనీ బారెడు ముద్దులు చాలవని
ఎన్ని చిక్కులో సన్నాయి నొక్కులో పిక్క ఎక్కువైతే ఏం కాను
వెక్కిరింపులో వెర్రెక్కు వంపులో చిచ్చి కొట్టమంటే ఏం చేయను
రా, మగడా గురుడా సరదా మరి కొట్టించ్చేయి నీ traffic ticket-u
హే పిల్ల hello పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం one - by - two, one - by - two
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క jerk-uలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప horn కొట్టి మా నట్టింట్లో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా, చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం lovely trumpet
హే పిల్ల hello పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం one - by - two, one - by - two
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
Written by: Bhuvanachandra, M.M. Keeravani
instagramSharePathic_arrow_out

Loading...