クレジット

PERFORMING ARTISTS
Chakri
Chakri
Performer
Bobby
Bobby
Performer
Chaks
Chaks
Performer
Yadagiri
Yadagiri
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Yadagiri
Yadagiri
Songwriter

歌詞

(జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం followers కి information)
(ఏందో)
(ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు pay attention)
(Okay okay)
(प्यार से पूरा भया)
(ऐसा क्या)
(Center లో mike బెట్టి చెప్తున్నా)
(बोलो बा)
(Beautifull smile తో मीठ मीठ మాటలతో)
(పంగనామాలు పెట్టేస్తది)
(कौन बा)
బద్మాషు పిల్లా
బేకార్ పుల్ల
నీ కడుపు కాల
నన్నే ముంచినవే
ఓ గత్తర రాను
నిన్నెత్తుక పోను
నీ నోట్ల మన్ను
ఆగం చేసినవే
జాతకం మారుస్తనని ముగ్గులో దించినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే
తెల్ల తోలు పోరి
ఓసోసి మాటల మారి
దొంగ చూపుల చోరి
నన్ను పిచోడ్ని చేసినవే
పప పప పప అరె పపరె పప ప
పప పప పప అరె పపరె పప ప
ఉల్టా పుల్ట చేసి నీ గిల్టు ఉంగరం తీసి
నా బోలా మొఖాన కొట్టి, నన్ను హౌలాను చేసినవే
బద్మాషు పిల్లా
బద్మాషు పిల్లా
చిలక జోష్యం నమ్మనే
నేను Numerology నమ్మనే
వాస్తు గీస్తు నమ్మనే
నీ మాటలు ఎట్టా నమ్మినానే
పూజ గీజ నమ్మనే
నేను యజ్ఞం విగ్నం నమ్మనే
రాశి గీసి నమ్మనే
నీ జాదులో ఎట్టా పడ్డానే
జాతకం మారుస్తనని ముగ్గులో దించినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే
తెల్ల తోలు పోరి
ఓసోసి మాటల మారి
దొంగ చూపుల చోరి
నన్ను పిచోడ్ని చేసినవే
పప పప పప అరె పపరె పప ప
పప పప పప అరె పపరె పప ప
ఉల్టా పుల్ట చేసి నీ గిల్టు ఉంగరం తీసి
నా బోలా మొఖాన కొట్టి, నన్ను హౌలాను చేసినవే
చెప్పుడు మాటలు వింటినో
నీ కాడికి ఉరికి వస్తినో
నీ ఫేసుకి flat అయిపోతినో
నాకు తెల్వనే తెల్వలేదే
నీ beauty బురదల పడితినో
నీ లూటి తెల్వక వస్తినో
నీ జూటి లుక్కులో జస్తినో
కీలు బొమ్మై ఆడితిని
జాతకం మారుస్తనని ముగ్గులో దించినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే
తెల్ల తోలు పోరి
ఓసోసి మాటల మారి
దొంగ చూపుల చోరి
నన్ను పిచోడ్ని చేసినవే
పప పప పప అరె పపరె పప ప
పప పప పప అరె పపరె పప ప
ఉల్టా పుల్ట చేసి నీ గిల్టు ఉంగరం తీసి
నా బోలా మొఖాన కొట్టి, నన్ను హౌలాను చేసినవే
బద్మాషు పిల్లా
Written by: Thaman S., Varikuppala Yadagiri, Varikuppala Yadagiri Goud
instagramSharePathic_arrow_out

Loading...