뮤직 비디오

AB Yevaro Nee Baby Full Video Song |Agnyaathavaasi || Pawan kalyan,Trivikram Hits | Aditya Music
{artistName}의 {trackName} 뮤직 비디오 보기

제공

크레딧

실연 아티스트
Nakash Aziz
Nakash Aziz
보컬
Arjun Chandy
Arjun Chandy
보컬
Anirudh Ravichander
Anirudh Ravichander
건반
Keba Jeremiah
Keba Jeremiah
기타
Shashank Vijay
Shashank Vijay
프로그래밍
작곡 및 작사
Anirudh Ravichander
Anirudh Ravichander
작곡가
Srimani
Srimani
작사
프로덕션 및 엔지니어링
Shadab Rayeen
Shadab Rayeen
마스터링 엔지니어
Srinivasan
Srinivasan
엔지니어

가사

AB ఎవరో నీ బేబీ మెల మెల ఇటు మెరుపుల రాత్రీ అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి చంద్రుడె చుక్కల్లో చిక్కేరో మబ్బులో నక్కెరో ఓ ప్రేమ విహారి ఎటు రా నీ గురి ఓ వైపు వాల్కేనొ ఓ వైపు సైక్లోను వనికెను తడిసిన నగరంలా కొలుకే చదిరిన హృదయం ఓ వైపు సైనైడు ఓవైపు ఉరితాడు వలపుల జైల్లో ఖైదిలా ఇది దారి లేని తరుణం Bojo! దేవుడా పువ్వులతో ప్రణయమా కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా Hola! దేవుడా వెన్నెలతో వినయమా ఆయుధ పూజలే అందంతో చేయడం భావ్యమా మెల మెల ఇటు మెరుపుల రాత్రీ అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి AB ఎవరో నీ బేబీ ఇరు నడకల నాట్యం ఏ పాదం తన సోత్తంటుందో చిరునగవుల లాస్యం ఏ పెదవికి సొంతం కనుపాపల స్వప్నం ఏ కన్ను తన హక్కంటుందో ఇరు తీరపు సంద్రం ఏ ఒడ్డుకు సొంతం AB ఎవరో నీ బేబీ, కన్నులో ఆగి ఆగి పెడవులంచును దాటను అందో AB ఎవరో నీ బేబీ, మదిలోనే దాగి దాగి బయటకు రానందో Bojo! దేవుడా పువ్వులతో ప్రణయమా కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా Hola! దేవుడా వెన్నెలతో వినయమా ఆయుధ పూజలే అందంతో చేయడం భావ్యమా మెల మెల ఇటు మెరుపుల రాత్రీ అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎటు నీ దారి ఓఓ AB ఎవరో నీ బేబీ
Writer(s): Anirudh Ravichander, Srimani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out