가사
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Middy వేసుకున్న పులివే lady
అడ్డు ఆపులేక చెయ్యకే దాడి
అడ్డా పోరగాళ్ల addressలన్ని వెతికి వెంటాడి
జాలి దయ లేని దబిడి దిబిడి
ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
కానరాని దెబ్బకెక్కడే remedy
కంతిరీ కిల్లాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Hairfall, rainfallఏ నీతోన మాట్లాడి
నిద్దర nillఏ, signal dullఏ నీతోన పోట్లాడి
అయ్య బాబో అనిపించావే mind అంతా full खिचड़ी
నుయ్యో గొయ్యో వెతికేశానే నీవల్లే mood చెడి
నిన్ను కన్న మీ అమ్మా daddy
ఎట్టా ఉంటున్నారే నీతో కూడి
Bell-u brake-u లేని black and white బండి నీ కిరికిరి పడి
జాలి దయ లేని దబిడి దిబిడి
ఉన్న చోట ఉండి ఆడకే కబడ్డీ
కానరాని దెబ్బకెక్కడే remedy
కంతిరీ కిల్లాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
కత్తి లాంటి కంతిరీ కిల్లాడి
నెత్తినెక్కి ఆడకే కిల్లాడి
నెత్తురంతా తాగకే కిల్లాడి
అంత scene లేదులే అమ్మాడి
ఎదురింటి Juliet రాణి
అందాల అమృత పాణి
నీ glamour superఏ గాని రెచ్చిపోకమ్మా
Double XL torture మాని
డండనక mass కుర్రాణ్ణి
సర్లే అయ్యో పాపం లెమ్మని వదిలేయమ్మా
Written by: Mervin Solomon Tinu Jayaseelan, Ramajogayya Sastry, Vivek Siva Vorakanti Kumar, Vivek-Mervin