가사
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం
(Awesome)
ఎంత ఎంత ఎంత ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న feeling కలగడం
(Awesome)
బాగున్నావా అని నువ్వడిగావా
నా బాధలన్నీ పారిపోవడం
(Awesome)
భోంచేశావా అని ఓ మాటన్నావా
నా ఆకలే మాయమవ్వడం
(Awesome)
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని (ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని)
మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం
(Awesome)
ఎంత ఎంత ఎంత ఎంత (ఎంత ఎంత ఎంత ఎంత)
ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న feeling కలగడం
(Awesome)
ఇంత కాలము
ఈ రాత్రులు
ఎలాగ నువ్వల్లే కబుర్లే లేక
కాలం వ్యర్థమాయనే
ఇన్ని రోజులు
రెండు కళ్ళలో
ఇలాగ కలల్నే కథల్నే చూసే వీలే లేకపోయెనే
నువ్వు నన్ను కలవమన్న చోటు ఎక్కడున్నా
ఓ గంట ముందే నేను రావడం
(Awesome)
ఇంటి వరకు సాగనంపి వీడుకోలు అన్న
వెంటనే phoneలో కలవడం
(Awesome)
నాకెంత నచ్చినా
నీ ఇంత నచ్చని
దేన్నైనా ఛీ అంటూ ఛా అంటూ
నీతోటి ఏవోటి తిట్లు కలపనా
ఏ పనొచ్చినా
మా అమ్మే చెప్పినా
నాతోటి నీకేదో పనుంది అన్నావో నీవైపే పరుగు తియ్యనా
నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం
(Awesome)
తాజ్ మహల్ అందం అంటూ నువ్వు పొగుడుతుంటే
షాజహాన్ ని నేనే అవ్వడం
(Awesome)
మేల్కొన్నావా అని నువ్వు అడిగావా
నా నిద్ధరే sorry చెప్పడం
(Awesome)
తెల్లారిపోయిందా అని phone-ey పెట్టావా
ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం
(Awesome)
Written by: Devi Sri Prasad, Sri Mani

