album cover
Deepali (From "Rebel")
8,563
Telugu
Deepali (From "Rebel")은(는) {albumName} 앨범에 수록된 곡으로 2019년 11월 5일일에 Aditya Music에서 발매되었습니다.A Playlist for Karthik
album cover
발매일2019년 11월 5일
멜로디에 강한 음악
어쿠스틱 악기 중심
발랑스
춤추기 좋은 음악
에너지
BPM110

가사

చెప్పలేని ఆనందం హోయ్
గుప్పుమండి గుండెల్లోనా
అందమైన దేవలోకం
నెలమీద పొల్చుకున్న
పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలి
ఎదపందే వెలుగల్లే తొలి దీపావళి
కలిసింది నీలా దీపాలి
దీపాలి... దీపాలి...
చెప్పలేని ఆనందం
గుప్పుమండి గుండెల్లోనా
మనలోకం మనదంటు బ్రతికుంటే ఎవరికి వారే
జగమంతా మనవారే అనుకుంటే పనులే లేవే
ఒకటే కొమ్మ పూవులు ఎన్నో
ఒకటే సంద్రం అలలెన్నో
అడుగుఅడుగు మన ప్రాణం అందరికోసం
నలుగురిలో చూడాలి మన సంతోషం
ఈ మాటకు రూపం దీపాలి
దీపాలి... దీపాలి...
చెప్పలేని ఆనందం
గుప్పుమండి గుండెల్లోనా
ప్రియమైన బంధం ల పిలిచింది నన్ను చోటు
ఇటు గానే వచ్చాకే తెలిసింది నాలో లోటు
చూడని కల నిజమై ఇలా
మార్చేసింది నను నీలా
అరె నిన్నా అటు ఉన్న వరసేమన్నా
ఇకపైన ప్రతి అడుగు నీ జత లోన
అని నీతో రానా దీపాలి
దీపాలి... దీపాలి...
హో దీపాలి... దీపాలి...
Written by: Raghava Lawrence, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...