Credits
PERFORMING ARTISTS
Kishore Polimera
Performer
COMPOSITION & LYRICS
Sweekar Agasthi
Composer
Venkatesh Maha
Songwriter
Songteksten
సొట్టబుగ్గల ఓ సిన్నది
నేను కన్నుకొడితె సిగ్గు పడతది
సొట్టబుగ్గల ఓ సిన్నది
నేను కన్నుకొడితె సిగ్గు పడతది
కొంటెగ చూస్తది మురిసి-పోతది
కొంటెగ చూస్తది మురిసి-పోతది
చాటుకు రమ్మంటే చీ అంటది
చాటుకు రమ్మంటే చీ అంటది
టాటా ఏసీలొ వస్తది
నాకు టాటా చెప్పి పోతది
టాటా ఏసీలొ వస్తది
దానమ్మ టాటా చెప్పి పోతది
కొప్పున పూలెట్టుకోని ఊరవతలకొస్తది
నానా తిప్పలు పెట్టి ఊరించి పోతది
మేడమీదకు రమ్మంటది
ముట్టుకోబోతే మడి అంటది
మేడమీదకు రమ్మంటది
ముట్టుకోబోతే మడి అంటది
Written by: Sweekar Agasthi, Venkatesh Maha