Kredyty
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Harris Jayaraj
Composer
Pothula Ravi Kiran
Songwriter
Tekst Utworu
నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే
నీ కోసం నేనే పాటై మీగిలానే
చెలియా చెలియా ఓ చెలియా
పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీఅందరి నోట
ఆరాధనే అమృతవర్షం అనుకున్న
ఆవేదనే హాలహలమై పడుతున్న
నా గానమాగదులే
ఇక నా గానమాగదులే
పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోట
గుండెల్లో ప్రేమకే
గుండెల్లో ప్రేమకే గుడికట్టే వేళలో
తనువంతపులకింతే వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతి మనిషి
ఇది పొందే అనుభూతి
అనురాగలసారం జీవితమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులు కలిగే భావం ప్రేమేలే
ప్రతి మనసులు కలిగే భావం ప్రేమేలే
పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బ్రతకనా మీ అందరి నోట
ఆకాశం అంచులో
ఆకాశం అంచులో ఆవేశం చేరితే
అభిమానం కలిగినిలే అపురూపం అయ్యునులే
కలనైనా నిజమైన కనులేదుటే ఉన్నావే
కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం
కురిసే వెన్నెల వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే
పాడనా తియ్యగా కమ్మని ఒక పాట
పాటగా బతకనా మీ అందరి నోట
ఆరాధనే అమృతవర్షం అనుకున్న
ఆవేదనే హాలహాలమై పడుతున్న
నా గానమాగదులే
ఇక నా గానమాగదులే
Written by: Harris Jayaraj, Pothula Ravi Kiran, Pothula Ravikiran

