Vídeo de música
Vídeo de música
Créditos
PERFORMING ARTISTS
Chiranjeevi
Actor
KK
Performer
Maha Lakshmi
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Songwriter
Letra
దై దై ధమ్మ కులికే కుందనాలా బొమ్మా
నీతో పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మా
డై డై ధమ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఓహో-ఓహ్ ఒళ్ళో వాలుమా
ఓహో-ఓహ్ వయసే ఏలుమ
నిలువెల్ల విరబూసే నవ యెవ్వనాల కొమ్మ
తొలి జల్లై తదిమేసే సరసాల కొంటే తనమా
హే డై డై ధమ్మ కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మా
డై డై ధమ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
తక తక మంటు తలపుని తట్టి తికమక పెట్టే
నఖముఖి పిట్ట నిను వదిలితే ఎట్టా
నిలబడు మంటు నడుమును పెట్టి కిథ కిథ పెట్టే
మగసిరి పట్ట కథ ముదిరితే ఎట్టా
కెరింత లాదుతూ కవ్వించలేవా
కాదంటే ఇపుడు తప్పేదెలా
అరె కాదంటే ఇపుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటు లేదా
ఏమ్ దుడుకు బాబు ఆపెదెల
అయ్యో, ఏం దుడుకు బాబు ఆపేదెలా
ఓహో-ఓహ్, కోరిందే కదా
ఓహో-ఓహ్, మరీ ఇంతిదా
మరి కొంచం అనిపించే ఈ ముచ్చటంతా చెద
వ్యవహారం శ్రుతి మించే సుకుమారి బెదిరిపోదా
హాయే హాయే హాయే అరె-రే పైట జారిపోయే
పాపా గమనించావే మా కోంప మునిగిపోయే
Come in mr. dj
(that's right, that's us)
(everybody get on the disco)
పురుషుడినిట్ట ఇరుకున పెట్టే పరుగులు పరువా
సొగసుల బరువు హో తుంటరి మగువ
నులుపులు ఇట్ట ఎదురుగా పెట్ట యెగబడ లేవా
నాకు జత కావ నా వరసై పోవ
అల్లది పోకే పిల్లా మరీ
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
అరె అందాక ఆగదు ఈ అల్లరీ
నీ హిత బోధలాపి శ్రుతి మించవా
నీ హిత బోధలాపి శ్రుతి మించవా
ఓహో-ఓహ్ వాతమ్ వారేవా
ఓహో-ఓహ్ ఒల్లో వాలవా
అనుమానం కలిగిందీ నువ్వు ఆడ పిల్లవేనా
సందేహం లేదయ్యో నీ పడుచు పదులు పైన
హే డై డై ధమ్మ కులికే కుందనాల బొమ్మా
నీతో పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మా
హే హే హే, హాయి హాయి హాయి కోరికే కళ్ళు చేరి పోయే
అయినా అదికూడ ఏదో కొత్త కుంటే హాయే
Written by: Mani Sharma, Sirivennela Sitarama Sastry


