Vídeo de música
Vídeo de música
Créditos
PERFORMING ARTISTS
Ghantasala
Performer
C. R. Subburaman
Lead Vocals
P. Samudrala
Performer
COMPOSITION & LYRICS
C. R. Subburaman
Composer
Samudrala Sr.
Songwriter
Letra
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పొయేనులే బ్రతుకింతేనులే
పసితనపు మనోరథం వెన్నెలనీడై పొయేనులే బ్రతుకింతేనులే
ఓ ఓ ఓ
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
ఏవియో మురిపాలు ఎటకో పయనాలు దైవాల నియమాలింతే
ఏవియో మురిపాలు ఎటకో పయనాలు దైవాల నియమాలింతే వరమింతే
చీవురించిన పూదీవే విరియగ వీరిటావులు దూరాలై చనెనులె ప్రేమ ఇంతేలే
పరిణామమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో ఓ ఓ
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
హితవేమొ
ఏది నేరని ప్రాయనా చనువున రవళించిన రాగమే స్థిరమ్మోవ్ యోగమింతేలే
అనురాగమింతేలే
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే ఇంతేనులే
Written by: C. R. Subburaman, Samudrala Sr.