Создатели
ИСПОЛНИТЕЛИ
Nakash Aziz
Исполнитель
МУЗЫКА И СЛОВА
Devi Sri Prasad
Композитор
Chandrabose
Автор песен
Слова
వీధి చివర ఉంటదో టీ కొట్టు
ఆడ మేం తాగే టీ ఏమో 1/2
ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు
పైన అపుడపుడు మారుస్తాం టీ షర్టు
మా ఫేవరెట్ హీరో సినిమా హిట్టు
ఐతే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు
మా కాలనీ కావేరు తోటి సైలెంటు
కానీ కళ్ళల్లోన కాజల్ తో డ్యూయెటు
ఆషాడం సేల్స్ లో హాఫ్ రేటు ఖిచిన
మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంటు
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
Meme middle middle
మిడిల్ క్లాస్ అబ్బాయిలం
హే పిక్చర్ నాది పాప్ కార్న్ నీది
మందే నాది మంచింగ్ నీది
బైక్ ఏ నాది పెట్రోల్ నీది
అరె సిగరెట్ నాది మామ కిల్లి నీది
అని వాట వేసి ఖర్చే పెడతాం
అరె పైస పైస పోగే చేస్తాం
చివరికి చిట్టి కట్టి చీటింగ్ అవుతాం
మళ్లీ లక్ ఏ వస్తూందని లాటరీ ట్రై చేస్తాం
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
Meme middle middle
మిడిల్ క్లాస్ అబ్బాయిలం
Hey-hey-hey-hey
Hey-hey-hey-hey
హే పాస్ బుక్ లో పైసల్ కన్నా
ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ ఎక్కువ
వండుకున్న కూరలకన్నా
పక్కింటోల్లిచ్చే పచ్చలెక్కువ
అరె పేపర్ లోన వార్తల కన్నా
పిట్టగోడ కాడ న్యూస్ ఎక్కువ
అరె బీర్ బాటిల్ లె తాగేకన్నా
వాటిని అమ్మేటప్పుడు కిక్ ఏ ఎక్కువ
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం, mca
Meme middle middle
మిడిల్ క్లాస్ అబ్బాయిలం
Hoy-hoy-hoy-hoy
Hoy-hoy-hoy-hoy
Hoy-hoy-hoy-hoy
Written by: Chandra Bose, Chandrabose, Devi Sri Prasad

