Видео

В составе

Создатели

ИСПОЛНИТЕЛИ
David Simon
David Simon
Исполнитель
МУЗЫКА И СЛОВА
Devi Sri Prasad
Devi Sri Prasad
Композитор
Kasarla Shyam
Kasarla Shyam
Автор песен

Слова

హెయ్ క్రికెట్ ఆడె బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరో 1947 August 15th ని నేడే చూసినట్టు ఉందిరో దంచి దంచి ఉన్న రోలుకి గ్యాపే చిక్కినట్టు ఉందిరో వదిలేసి wife ని సరికొత్త life ని చూసి ఎన్నాళ్ళయిందిరో ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి freedom చేతికందిదిరో పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమైందిరో రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor హల్లో అంటు గంట గంటకి సెల్లె మోగు మాటి మాటికి నువ్వెక్కడున్నావ్ అంటు నీ పక్కనెవ్వరంటు చస్తాం వీళ్ళకొచ్చె డౌటుకి Cause ఎ చెప్పాలి లేటుకి కాళ్ళే పట్టాలి నైటుకి గుచ్చేటి చూపురో searching app రో password మార్చాలి phone కి Laser scanner X-ray ఒకటయి ఆలిగా పుట్టినాది చూడరో చీటికి మాటికి సూటిగా అలుగుతారు అంతకన్న ఆయుధాలు వాడరో రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor Bye bye ఇంట్లో వంటకి టేస్టే చూపుదాం నోటికి ఇల్లాలి తిట్లకి హీటైన బుర్రకి తాయ్ మసాజ్ చెయ్ body కి Argue చేసి ఉన్న గొంతుని పెగ్గే వేసి చల్లబడని తెలేటి ఒళ్ళుని పెలేటి కళ్ళని देखो కంటపడ్డ figure ని Cleaner driver owner నీకు నువ్వే బండికి speed నే పెంచరో పెళ్ళాము గొల్లెమొ లేని ఓ దీవిలో కాలు మీద కాలు వేసి బతకరో రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor రెచ్చిపోదాం brother భార్యలేక మస్తుగుంది weather రెచ్చిపోదాం brother భర్త life మళ్ళీ bachelor
Writer(s): Kasarla Shyam, Devi Sri Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out