Создатели

ИСПОЛНИТЕЛИ
Sooraj Santhosh
Sooraj Santhosh
Исполнитель
Malavika
Malavika
Исполнитель
Hansika Motwani
Hansika Motwani
Актер/актриса
МУЗЫКА И СЛОВА
Thaman S.
Thaman S.
Композитор
Krishna Chaitanya
Krishna Chaitanya
Автор песен

Слова

యే హై మాస్ మహారాజ్ ఐ విల్ టేక్ యూ టు తాజ్
బేబీ యూ అండ్ మీ కే చర్చె హై ఆజ్
హే నువ్వు నేను జంట టాక్ అఫ్ ద టౌను అంట
నీ నడుం పైన మడత
ఓ వడ్డాణం కొని పెడతా
హే నువ్వు నేను జంట టాక్ అఫ్ ద టౌను అంట
నీ నడుం పైన మడత
ఓ వడ్డాణం కొని పెడతా
హే కొలతలు ఏంటి మతి పోయెట్టు
బిగించి కట్టావ్ ఆ చీర కట్టు
ఊపిరి నాదే ఆపేసెట్టు నమ్మవెంటే ఒట్టు
అరె ఎక్కడ ఉందె నీ తేనె పట్టు
విప్పాలింక నువ్వే గుట్టు
వయసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు
నీ సిగ్గుల్లుంటే బాకి చేస్తానే రుణ మాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు
నీ సిగ్గుల్లుంటే బాకి చేస్తానే రుణ మాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు
సోనా చాంది హీర మోతి
నీతో నీ పోటీ పడ్తున్నా
నవరత్నాలే నీ కన్నులన్నా
నిన్నే చూస్తే ఎగా దిగా దగ దగ
హే పట్టే వద్దు చెరిపే హద్దు
ముద్దులతోనే నన్నే రుద్దు
అడ్డు అదుపు లేదే పొద్దు
రద్దు రద్దు ఈ రోజు తో సిగ్గే రద్దు
హే కొలతలు ఏంటి మతి పోయెట్టు
బిగించి కట్టావ్ ఆ చీర కట్టు
ఊపిరి నాదే ఆపేసెట్టు నమ్మవెంటే ఒట్టు
అరె ఎక్కడ ఉందె నీ తేనె పట్టు
విప్పాలింక నువ్వే గుట్టు
వయసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు
నీ సిగ్గుల్లుంటే బాకి చేస్తానే రుణ మాఫీ
ఓ మిస్సే కిస్సే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు
Written by: Krishna Chaitanya, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...