album cover
Evare (From "Premam")
album cover
Evare (From "Premam") was released on August 18, 2016 by Aditya Music as a part of the album Evare (From "Premam") - Single
ReleasedAugust 18, 2016
BPM164
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

తెలవారితే కనురెప్పల తొలి మేకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పోలమారితే నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవుల కలవాటే
వెన్నెలల ఉంటుందే నీ పక్కన చోటే
వేకువల చూస్తుందే నువ్వు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే, ఎవరే ప్రేమను మాయంది
ఎవరే, ఈ హాయికి హృదయము చలంధి
ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మధురోహల హరివిల్లు నింపే
తియ తియ్యని నిమిషాలే నీలోన ఊంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడో
నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ
నా ప్రాణమే నీకు చెబుతుంది ఇపుడు
నువ్ లేక నీ లేనని
గది లాంటి మదిలో నది లాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాసే
అడుగంత దూరం నువ్వు దూరమైన
నా ఊపిరి చిరునామా తెలిపేదేవరే
ఎవరే
వెన్నెలల ఉంటుందే నీ పక్కన చోటే
వేకువల చూస్తుందే నువ్వు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తుందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే, ఎవరే ప్రేమను మాయంది
ఎవరే, ఈ హాయికి హృదయము చలంధి
Written by: Rajesh Murugesan, Shree Mani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...