Music Video

Mamatala Talli Video Song || Mother's Day Special || "Baahubali" || Prabhas, Rana, Anushka Shetty
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Surya Yamini
Surya Yamini
Performer
M.M. Keeravani
M.M. Keeravani
Performer
COMPOSITION & LYRICS
K. Siva Shakthi Datta
K. Siva Shakthi Datta
Lyrics

Lyrics

మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్థలి మాహిష్మతి వరక్షాత్రకులి జిత శాత్రవ బాహుబలి సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళాకుశలి ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్థలి లేచిందా ఖండించే ఖడ్గం దూసిందా ఛేదించే బాణమ్ చెదరంది ఆ దృఢసంకల్పం తానే సేనై తోచే తల్లే తన గురువు దైవం భల్లా తోనే సహవాసం ధ్యేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు తానే ఓ... శాసన సమం శివగామి వచనం సదసద్రణరంగం ఇరణమ్ జననీ హృదయం ఎదలో ఒక పాల్కడలి మథనమ్ జరిగే స్థలి
Writer(s): M. M. Keeravaani, Shiva Shakthi Datta Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out