album cover
Morethukochindhi (From "Cheliyaa")
5,373
Tamil
Morethukochindhi (From "Cheliyaa") was released on March 1, 2017 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album Morethukochindhi (From "Cheliyaa") - Single
album cover
Release DateMarch 1, 2017
LabelSony Music Entertainment India Pvt. Ltd.
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM142

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
A. R. Raihanah
A. R. Raihanah
Performer
Tipu
Tipu
Performer
Nikhita Gandhi
Nikhita Gandhi
Performer
Karthi
Karthi
Actor
Aditi Rao Hydari
Aditi Rao Hydari
Actor
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Lyrics

Lyrics

మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది దివ్వెటం
గోరెట్టి గిచ్చిందీ గోలెంతో పెంచిందీ
లోలోనా మ మంచి ముహూర్తం
మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది దివ్వెటం
గోరెట్టి గిచ్చిందీ గోలెంతో పెంచిందీ
లోలోనా మ మంచి ముహూర్తం
ఇంకెన్నాళ్ళ పాటు ధాస్తావు గానీ, అగ్గంటి ఆ గుట్టుని
నీ జాగ్రత్త చేస్తాగా, నా చేతికిచ్చేసి చల్లారిపో రమణి
నన్నల్లుకుంటే గానీ వల్ల కాదు అంది, నీ ఇబ్బంది
అంటుకో మక్కువగా వచ్చి
ఆదుకో అక్కన లాలించి
అందుకే లేత సోకులన్ని, ఆకు వక్కా చేసి తాంబూలం అందించని
కళ్ళతో ఒళ్ళంతా నమిలి
చూపు ఎర్రబారిందే నెమలి
ఒంపులన్నీ గాలిస్తూ ఎటు వెళ్ళిందంటే నేనే ఏం చెప్పేది
కళ్యాణి, ఆగుండే నీ కొంటే బాణి
మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది దివ్వెటం
గోరెట్టి గిచ్చిందీ గోలెంతో పెంచిందీ
లోలోనా మ మంచి ముహూర్తం
మోరెత్తుకొచ్చింది బూరెత్తి ఊదింది
ఊరంతా మోగింది దివ్వెటం
గోరెట్టి గిచ్చిందీ గోలెంతో పెంచిందీ
లోలోనా మ మంచి ముహూర్తం
Oo-oo, oo-oo
నెగ్గలేని యుద్ధం ఇదని, ఒద్దనకోవు కదా
ఆశ పడ్డ అలసటలో, గెలుపు ఉంది కదా
స‌ర్రె లెమ్మని ఇల్లా రమ్మని
ఏదో కమ్మని తిమ్మిరి, చూడే అమ్మాడి
ఏవెట్టుకొచ్చింది యవెట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెత్తుకొచ్చింది
ఎంతింకా నీకున్న సందేహం
నా కోరిక్కి కారెక్కి
నీ వెంట పడ్డాను ఎట్టాగే దాటను
నిన్ను ఆరారా కొరుక్కు తినందే
ఆ తిక్క తీరనే తీరాదట
నీ గాలోచి నా చెవి, లోలాక్కుతో చెప్పే ఆ మాటా
కొప్పులో బుట్టెడు పూలెట్టి
తప్పుకో లేనట్టు ఆకట్టి
చెప్పుకో వీల్లెన్ని అక్కర, పెంచావే పెట్టా ఏం చేయనే అకట
పక్కనే వున్నదే సుకుమారం
పట్టుకో మన్నదే మగమారం
తట్టుకో మనక ఇట్టే చప్పున చిక్కి, తప్పించు ఈ దూరం
కళ్యాణి, బాగుందే నీ కొంటే బాణి
ఏవెట్టుకొచ్చింది యవెట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెత్తుకొచ్చింది
ఎంతింకా నీకున్న సందేహం
(కళ్యాణి, బాగుందే నీ కొంటే బాణి)
ఏవెట్టుకొచ్చింది యవెట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెత్తుకొచ్చింది
ఎంతింకా నీకున్న సందేహం
(కళ్యాణి, బాగుందే నీ కొంటే బాణి)
ఏవెట్టుకొచ్చింది యవెట్టుకొచ్చింది
చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెత్తుకొచ్చింది
ఎంతింకా నీకున్న సందేహం
కళ్యాణి, బాగుందే నీ కొంటే బాణి
కళ్యాణి, బాగుందే నీ కొంటే బాణి
Written by: A. R. Rahman, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...