Top Songs By Ghantasala
Credits
PERFORMING ARTISTS
Ghantasala
Performer
K. Rani
Performer
C. R. Subburaman
Lead Vocals
COMPOSITION & LYRICS
C. R. Subburaman
Composer
Samudrala Sr.
Songwriter
Lyrics
ఓ దేవదా! ఓ పార్వతీ!
చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా
ఓ దేవదా! చదువు ఇదేనా మనవాసి వదిలేసి
అసలు దొరల్లే సూటుబూటా ఓ దేవదా!
పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము పట్టుబడిందే
పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే
బదులు పల్కడము పట్టుబడిందే
పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు
పసికూన సిసలైన జాణ అయ్యిందే బాగు బాగు ఓ పార్వతీ!
ఉన్న తీరు మారినా ఊరు మారినా
తమరు ఎన్నటికీ పసివారేనోయ్
ఉన్న తీరు మారినా ఊరు మారినా
తమరు ఎన్నటికీ పసివారేనోయ్
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా
అలనాటి కలలన్నీ వెలుగులయ్యేనా నిజమయ్యేనా ఓ పార్వతీ!
నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి
నా ఎదుటే నీ బడాయి
జీవితమే ఓ లడాయి
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకుమోత
ఆ నాడు ఈ నాడు ఒకటే మాటా ఉడుకుమోత
ఓ పిరికి పార్వతీ!
ఓ దుడుకు దేవదా!
Written by: C. R. Subburaman, Samudrala Sr.