album cover

Chuttu Chutti

37,385Indian Pop2023
album cover
Chuttu Chutti was released on July 21, 2023 by Saregama as a part of the album SPB Rain Melodies (Telugu)
ReleasedJuly 21, 2023
BPM176
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

చుట్టూ చుట్టి వచ్చావా
చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్లతో ఏదో చూశావా
కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం వేగిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నను తొందర పెట్టగ చూశారు
నీవే నను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందరవదనా తియ్యని వేదన సాగ
విరిపాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో
గెలిచి నువ్వు వర్ధిల్లు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
నా చెవిని కొరుకు చెవిని కొరుకు
పంటికి గాయపరుచు గాయపరుచు గాజుకి
ఎదను తాకు ఎదను తాకు
కాలికి ముద్దులివ్వనా
నా సొగసుతాగు సొగసుతాగు పెదవికి
మనసులాగు మనసులాగు కంటికి
బుగ్గ గిల్లు బుగ్గ గిల్లు
గోటికి ముద్దులివ్వనా
అరె తుమ్ము వచ్చినా
చీమ కుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా
ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులు సోలినా చేతులూరుకోవుగా
మన పెళ్లికి ముందుగా ఉయ్యాలలూపించకు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నను తొందర పెట్టగ చూశారు
నీవే నను కొంగున కట్టావు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే అల్లరి వల్లరి సాగ
విరిపాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో
గెలిచి నువ్వు వర్ధిల్లు
నే పాలవోలే పాలవోలే పొంగగ
పెరుగువోలే పెరుగువోలే మారగ
తాడు మీద తాడు వేసి
అయ్యో చిలికేవా
నే మత్తు మత్తు మత్తు మత్తుగ సోలగ
మత్తు వదిలి మత్తు వదిలి లేవగ
చిత్తగించి కొత్త వలపు అయ్యో ఒలికేవా
ముండుటెండలో ice fruitలా కరిగే పోకు
చలివేంద్రమా దాహమన్నచో తోసెయ్యకు
హద్దు దాటెయ్యకు నన్ను కాటెయ్యకు
నా అధరానికధరాన్ని అందించ అడ్డెయ్యకు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుడు వేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్లతో ఏదో చూశావా
కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం వేగిపోగా
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే అల్లరి వల్లరి సాగ
విరిపాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో
గెలిచి నువ్వు వర్ధిల్లు
చుట్టూ చుట్టి వచ్చావా
చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు
నను తొందర పెట్టగ చూశారు
నీవే నను కొంగున కట్టావు
Written by: A. M. Ratnam, A. R. Rahman, Sivaganesh

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...