album cover
Last Bench (From "Kirrak Party")
2,733
Telugu
Last Bench (From "Kirrak Party") was released on March 5, 2018 by Aditya Music as a part of the album Last Bench (From "Kirrak Party") - Single
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM139

Credits

PERFORMING ARTISTS
Shashank Sheshagiri
Shashank Sheshagiri
Performer
Chintan Vikas
Chintan Vikas
Performer
Varun Ramachandra
Varun Ramachandra
Performer
COMPOSITION & LYRICS
B. Ajaneesh Loknath
B. Ajaneesh Loknath
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

లాస్ట్ బెంచ్ రో పార్టీ సింబలు
వేసేద్దాం చలో వాలు పోస్టరు
గెలిచే గ్యాంగ్ ఇది కాలర్లెత్తారో
క్యాంపస్ మొత్తము క్యాంపెయిన్ చెయ్యారో
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
క్లాస్‌రూమ్ లోపలే మీటింగ్ పెట్టారో
ప్రతి ఒక స్టూడెంటు గుండె కొల్లగొట్టారో
సిగరెట్ దమ్ము బ్రేక్ లోన
కాక కాంటీన్లో చాయ్ తోన
ఫుల్ టు రీఛార్జ్ అయి మొదలేద్దాం హంగామా
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
ఓటు వేయడం ఓన్లీ ఫార్మాలిటీ
తప్పక గెలుస్తుంది మందే పార్టీ
చక్రం తిప్పే శ్రీ కృష్ణ తోడుంటే
అంటి కౌరవులు అందరికి టైమ్ బాడ్ ఏ
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
డోంగ్ డగ ఇక్ డగ ఇక్ డగ డింగ్ డొంగు
ఏ పెట్రా చిన్న కూలింగ్ గ్లాస్సు
వచ్చేలోపు బ్రేకింగ్ న్యూస్
షర్ట్ బటన్ తీసేసి చేసే లుంగీ డాన్సు
ఏ కొత్తరా క్లాసు బంకు
రెడీ చేయరా ఇంకు
చల్లేసుకుందాం హోలి లెక్క
వచ్చేస్తున్నాయ్ రిసల్ట్స్ ఏ
All of you sing it once again
లాస్ట్ బెంచ్ రో పార్టీ సింబలు
వేసేద్దాం చలో వాలు పోస్టరు
గెలిచే గాంగ్ ఇది కాలర్లెత్తరూ
క్యాంపస్ మొత్తము క్యాంపెయిన్ చెయ్యారో
స్టార్ట్ అయింది రే సౌండు ఆగదు
జై బొలో కృష్ణన్న జిందాబాద్
Written by: B. Ajaneesh Loknath, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...