album cover
Chandrashekarashtakam
412
Devotional & Spiritual
Chandrashekarashtakam was released on February 25, 2021 by Disco Recording Company as a part of the album Chandrashekarashtakam - Single
album cover
Release DateFebruary 25, 2021
LabelDisco Recording Company
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM144

Credits

PERFORMING ARTISTS
S.P. Balu
S.P. Balu
Performer
COMPOSITION & LYRICS
Purusothamsai
Purusothamsai
Composer
Sri Adhishankaracharya
Sri Adhishankaracharya
Songwriter

Lyrics

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
రత్నసాను శరాసనం
రజతాద్రి శృంగ నికేతననం
శింజినీకృత పన్నగేశ్వర మచ్చ్యుతానల సాయమ్
క్షి ప్రదగ్ధ పురత్రయం త్రిదివాలయై రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమ
పంచపాదప పుష్ప గంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ద మన్మథ విగ్రహమ్
భస్మదిగ్ద కలేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం
దేవ సింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
యక్షరాజ సఖం భగక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతాపరిష్కృత చారువామ కళేబరమ్
క్ష్వేల నీల గళం పరశ్వ థధారిణం మృగ దారిణమ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవావానం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్
అంధకాంతక మాశ్రితామర పాదపం శామనాంతకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
భేషణం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
సోమవారన భోహుతాశన సోమపానిఖిలాకృతిం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
విశ్వసృష్టి విధాయినం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మషేశలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
మృత్యభీతి మృకండుసూను కృతం స్తపం శివసన్నిధం
యత్ర కుత్ర చ య: పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపద మాదరం
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపద మాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నత
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నత
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నత
Written by: Purushothama Sai
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...